1 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో రచ్చ రచ్చ

0
525

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ వినయ విధేయ రామ అఫీషియల్ టీసర్ ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కాగా యూట్యూబ్, ఫేస్ బుక్ మరియు ఇంస్ట్రా గ్రామ్ లలో రిలీజ్ అయిన ఈ టీసర్ మొత్తం మీద 90 నిమిషాల లోపు టోటల్ గా 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని సొంతం చేసు కుంది.

ఇదీ మరీ రికార్డ్ బ్రేకింగ్ కాకపోయినా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. కాగా టీసర్ యూట్యూబ్ లో టోటల్ గా అప్ డెటెడ్ వ్యూస్ లో సుమారు 3 లక్షల 40 వేల వ్యూస్ ని సాధించగా లైక్స్ పరంగా 94 వేల కి పైగా లైక్స్ ని ఇప్పటి వరకు సినిమా సాధించింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

కానీ రియల్ టైమ్ వ్యూస్ సుమారు 800 లక్షల నుండి 1 మిలియన్ లోపు ఉండే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద 24 గంటల్లో సరికొత్త రికార్డుల బెండు తీయాలి అంటే టీసర్ మరింతగా జోరు చూపాలి అని చెప్పొచ్చు. మరి ఫ్యాన్స్ రెచ్చిపోతే ఇవి సాధ్యం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here