ఇవేమీ రికార్డులు సామి…రికార్డులు చెల్లాచెదురు

0
1707

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న సెన్సేషనల్ మూవీ వినయ విధేయ రామ అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సోషల్ మీడియా లో అల్టిమేట్ రికార్డులతో దుమ్ము దుమారం చేసిన విషయం తెలిసిందే. స్టార్ట్ అవ్వడం స్లో గా స్టార్ అయినా తర్వాత జోరు అందుకున్నాక సినిమా టీసర్ ని ఆపడం ఎవ్వరి తరం కాలేదు. దాంతో పలు రికార్డులను సినిమా అందుకుంది.

మొదటి 24 గంటల్లో 6.79 మిలియన్ వ్యూస్ ని 2 లక్షల 7 వేల లైక్స్ ని అందుకున్న ఈ టీసర్ మొత్తం మీద 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సాధించిన టీసర్లలో మూడో ప్లేస్ ని సాధించింది. ఇక లైక్స్ పరంగా మాత్రం అంతగా జోరు చూపలేక పోయింది.

ఇక డిజిటల్ వ్యూస్ పరంగా 15.1 మిలియన్ వ్యూస్ తో సైరా పేరిట ఉన్న 12 మిలియన్ డిజిటల్ వ్యూస్ రికార్డ్ ను బ్రేక్ చేసింది. ఇక యూట్యూబ్ లో ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ ని 36.5 గంటల్లో అందుకుని మరో రికార్డ్ కొట్టింది. ఇలా ఏ రికార్డ్ ను వదలకుండా దుమ్ము దుమారం చేస్తూ సినిమా పై ఉన్న అంచనాలు ఎలాంటివో చెప్పకనే చెప్పింది ఈ టీసర్.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here