ఫస్ట్ డే 30 కోట్లు కొట్టే ధీరుడు ఎవరు??

2
5622

  బాహుబలి2 హ్యూమంగస్ సక్సెస్ తర్వాత టాలీవుడ్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తొలిరోజు ఇంతకుముందు 20 కోట్లకు అటూ ఇటూగా కలెక్ట్ చేసే హీరోలను దాటుకుని ఏకంగా 43 కోట్లకు పైగా షేర్ ని సాధించి చరిత్ర సృష్టించింది బాహుబలి2. కాగా ఇప్పుడు బాహుబలి2 తర్వాత పెరిగిన మార్కెట్, రోజుకి 5 షోలు, భారీగా పెరిగిన టికెట్ రేట్లు… ఇవన్నీ సరిగ్గా వాడుకున్న హీరో కచ్చితంగా తొలిరోజు 40 కాకున్నా 30 కోట్లు కొల్లగొట్టగలడు అంటూ ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

కాగా 2018 లో భారీ గా సినిమాలు రాబోతున్నాయి…. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, అల్లుఅర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఎన్టీఆర్ 28, మహేష్ భరత్ అనే నేను,  రామ్ చరణ్ రంగస్థలం 1985 సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి వీటిలో ఏది తొలిరోజు 30 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుంటుందో చూడాలి…మీరు ఏది అందుకుంటుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

After Baahubali Next 30cr Movie In Tollywood
Baahubali2 Crossed 43cr share mark in 2 states on first day….it also expanded tollywood market…Present Big question is which movie will cross 30cr share mark on first day…

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here