ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ ఉందా! లేదా?

0
2099

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కలయికలో వస్తున్న అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ 2 న అభిమానులు మరియు యూనిట్ సభ్యుల సమక్షం లో జరగబోతున్న విషయం తెలిసిందే.

కాగా ఈవెంట్ కి స్పెషల్ గెస్టులు ఎవరు రావడం లేదు అనేది ఆల్ మోస్ట్ కంఫామ్ అవ్వగా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ని లాంచ్ చేస్తారా లేదా అనేది కూడా ఆసక్తి కరంగా…ఎన్టీఆర్ జైలవకుశ సమయంలో ఒకటి రెండు రోజుల ముందు ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే…

రిలీజ్ చేస్తున్నామని తెలియజేసి ఏ టైమ్ కి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారో కూడా క్లియర్ గా తెలియజేశారు. కానీ ఎందుకనో అరవింద సమేత విషయంలో ఇప్పటికీ ట్రైలర్ కి సంభంధించిన ఒక్క న్యూస్ కూడా రిలీజ్ కాకపోవడంతో ట్రైలర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేస్తారో లేదా తర్వాత రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here