న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

అన్ని ఏరియాలు అల్లు అర్జున్ వి…ఈ [2] మహేష్ వి!!

సంక్రాంతి 2020 టాలీవుడ్ చరిత్ర లో ఎప్పటికి నిలిచి పోయే సీజన్ గా చెప్పుకోవాలి, సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల సినిమాలు రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులతో దుమ్ము లేపాయి. ఒక రోజు లేట్ గా వచ్చినా అల వైకుంఠ పురం లో సరికొత్త రికార్డులతో న్యూ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది.

మొత్తం మీద 2 సినిమాల కలెక్షన్స్ ని గమనిస్తే…సరిలేరు నీకెవ్వరు 4 వారాల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
?Nizam: 39.14Cr
?Ceeded: 15.46Cr
?UA: 19.58Cr
?East: 11.22Cr
?West: 7.37Cr
?Guntur: 9.82Cr
?Krishna: 8.77Cr
?Nellore: 3.97Cr
AP-TG Total:- 115.33CR??
Ka: 7.49Cr
ROI: 1.81Cr
OS: 11.94Cr
Total: 136.57CR(218.90Cr~ Gross)

ఇక అల వైకుంఠ పురం లో 27 రోజుల టోటల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
?Nizam: 43.47C
?Ceeded: 17.97C
?UA: 19.41C
?East: 11.17C
?West: 8.77C
?Guntur: 10.90Cr
?Krishna: 10.52Cr
?Nellore: 4.57Cr
AP-TG Total:- 126.78CR?
Ka: 9.14Cr
Kerala: 1.17Cr
ROI: 1.44Cr
OS: 18.24Cr
Total: 156.77(250.67Cr~ Gross)

కాగా అల వైకుంఠ పురంలో అన్ని సెంటర్స్ లో సరికొత్త రికార్డులు కొట్టినా 2 సెంటర్స్ లో మాత్రం సరిలేరు నీకెవ్వరు మాత్రం లీడ్ లో ఉంది, వైజాగ్ లో అల వైకుంఠ పురంలో 19.41 కోట్లు వసూల్ చేస్తే సరిలేరు నీకెవ్వరు 19.58 కోట్ల షేర్ తో నాన్ బాహుబలి రికార్డ్ కొట్టింది.

ఇక ఈస్ట్ లో అల వైకుంఠ పురంలో 11.17 కోట్లు వసూల్ చేస్తే సరిలేరు నీకెవ్వరు 11.22 కోట్ల షేర్ తో నాన్ బాహుబలి రికార్డ్ కొట్టింది. లాంగ్ రన్ లో ఈ రికార్డులు కూడా కొట్టే చాన్స్ ఉన్నా ప్రస్తుతానికి మాత్రం అన్ని సెంటర్స్ లో రికార్డ్ కొట్టిన అల వైకుంఠ పురం లో ఈ 2 సెంటర్స్ లో సరిలేరు నీకెవ్వరు కన్నా వెనుక ఉంది. ఈ వీకెండ్ తర్వాత వీటిలో మార్పులు జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Leave a Comment