న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

అఫీషియల్… మహర్షి టోటల్ బిజినెస్ ఇదే…చరిత్రలో ఒకేఒక్కడు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మహర్షి పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి, కాగా రీసెంట్ టైం లో మహేష్ కి కొరటాల తప్ప మరెవరూ హిట్ ఇవ్వలేదు కానీ కెరీర్ లో 25 వ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో చేస్తున్నా కానీ కంటెంట్ అందరికీ నచ్చేలా చేశాడు అంటూ చెప్పుకోవడం సినిమా కూడా…

కొద్దిగా శ్రీమంతుడు మరియు భరత్ అనే నేను ని టచ్ చేసే విధంగా ఉండటం తో మినిమం పాజిటివిటీ సినిమా కి ఏర్పడింది, దానికి తోడూ ఇది మహేష్ 25 వ సినిమా అవ్వడం తో కొత్తదనం కాకుండా ప్రేక్షకులను అలరించే మినిమమ్ మూవీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

టీసర్ ట్రైలర్ లను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న తీరు చూసి బయ్యర్లు కూడా సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్స్ తో భారీ రెట్లు పెట్టి సినిమాను అన్ని ఏరియాల్లో కొన్నారు, కొన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ అయినా కానీ అది 3rd party బయర్స్ తో రిలీజ్ చేయిస్తున్నారు కాబట్టి అది కూడా బిజినెస్ లో కలుస్తుంది,

సినిమా టోటల్ బిజినెస్ ని ఒకసారి గమనిస్తే..
Nizam-24C
Ceeded-12.6C
UA-9.5C
Guntur-7.7C
Krishna-6C
East-7.2C
west-6C
Nellore-2.9C
AP-TG-76C
Ka-8.3C
ROI-1.7C
Os-14C
Total-100Cr ఇదీ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్. టాలీవుడ్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎ సినిమా సాధించని రికార్డ్ సాధించాడు మహేష్.

ఏకంగా మూడు సార్లు 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకున్నాడు, స్పైడర్ భరత్ అనే నేను తర్వాత 100 కోట్ల బిజినెస్ వరుసగా అందుకోవడం విశేషం, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 101 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది, దాదాపు 4 వారల ఓపెన్ గ్రౌండ్… టాక్ వస్తే ఊచకోతే అని చెప్పాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!