న్యూస్ బాక్స్ ఆఫీస్

అమ్మింది 24 కోట్లకు…7 రోజుల్లో వచ్చింది ఇది!

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఘనంగా ముగించుకుంది, సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, కాగా అన్ని ఏరియాలు ఒకెత్తు అయితే నైజాం లో సినిమా సాధించిన మొదటి వారం కలెక్షన్స్ లెక్కలు మరో ఎత్తుగా చెప్పుకోవాలి. సినిమాను నైజాం ఏరియా లో మొత్తం మీద 24 కోట్లకు అమ్మగా సినిమా మొదటి రోజు నుండి నాన్ బాహుబలి రికార్డులతో…

దుమ్ము లేపుతూ వీకెండ్ మొత్తం సరికొత్త రికార్డులు నమోదు చేయగా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని సాధించి మొత్తం మీద మొదటి వారం నైజాం ఏరియా కలెక్షన్స్ పరంగా ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 21.21 కోట్ల షేర్ ని అందుకుంది.

ఒకసారి రోజువారి కలెక్షన్స్ ని గమనిస్తే…
Day 1 – 6.38cr
Day 2 – 3.32cr
Day 3 – 3.46cr
Day 4 – 3.47Cr
Day 5 – 1.86Cr
Day 6 – 1.59Cr
Day 7 – 1.13Cr
Total 7 Days – 21.21cr(Day 1..88L hires added in Raichur)
ఇది వరకు దువ్వాడ జగన్నాథం సినిమా 17.9 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ తో నైజాం లో టాప్ లో ఉండగా ఇప్పుడు ఆల్ మోస్ట్ 3.3 కోట్ల రేంజ్ లీడ్ తో మహర్షి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసి సంచలనం సృష్టించింది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!