న్యూస్ బాక్స్ ఆఫీస్

అర్జున్ సురవరం కలెక్షన్స్: ఫస్ట్ డే 1 కోటి అనుకుంటే వచ్చింది తెలిస్తే షాక్!!

యంగ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే, సినిమా మొదటి ఆటకే ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకుంది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా సినిమా పర్వాలేదు అనిపించుకునేలా కనిపించగా… మార్నింగ్ అండ్ నూన్ షోల ఆక్యుపెన్సీ మొత్తం మీద 25% వరకు ఉండగా.. ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆన్ లైన్ బుకింగ్స్…

కొంచం పెరిగి 35% వరకు ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పూర్తిగా తెలియలేదు కానీ మొత్తం మీద ఆ బుకింగ్స్ చూసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 80 లక్షల రేంజ్ లో షేర్ ని అలాగే…

వరల్డ్ వైడ్ గా 1 కోటి దాకా షేర్ ని అందుకుంటుంది అని అంచనా వేసినా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా నవంబర్ లాంటి అన్ సీజన్ ఎఫెక్ట్ ఉన్నా కానీ వరల్డ్ వైడ్ గా 1.75 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము లేపింది. రెండు రాష్ట్రాలలో 1.38 కోట్ల షేర్ ని అందుకుంది.

మొదటి రోజు మొత్తం మీద ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
?Nizam: 31L
?Ceeded: 17L
?UA: 19L
?East: 12L
?West: 10L
?Guntur: 29L
?Krishna: 11.8L
?Nellore: 8L
AP-TG Total:- 1.38cr
Ka & ROI: 11L
OS: 26L
Total WW: 1.75CR(3.20cr Gross) ఇదీ సినిమా సాధించిన కలెక్షన్స్.

సినిమాను టోటల్ గా 8.2 కోట్లకు అమ్మగా సినిమా 9 కోట్లు అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, కాగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా మరో 7.25 కోట్ల షేర్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంటుంది, మొదటి రోజు జోరు చూస్తుంటే… వీకెండ్ గట్టిగానే కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి.

Leave a Comment