న్యూస్ బాక్స్ ఆఫీస్

అర్జున్ సురవరం కలెక్షన్స్: అమ్మింది 8.2 కోట్లు…3 రోజుల్లో వచ్చింది ఇది!!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ అన్ సీజన్ ఎఫెక్ట్ ని కూడా తట్టుకుని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని మొదటి రోజు సొంతం చేసుకోగా తర్వాత రెండో రోజు అలాగే మూడో రోజు కూడా మంచి వసూళ్ళ ని సాధించి దుమ్ము లేపింది.

కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని అద్బుతంగా హోల్డ్ చేసింది, మూడో రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 1.26 కోట్ల షేర్ ని వసూల్ చేసి సత్తా చాటుకుంది, కాగా సినిమా మొత్తం మీద 3 వ రోజు…

రెండు తెలుగు రాష్ట్రాలలో షేర్స్ ని గమనిస్తే
👉Nizam: 29L
👉Ceeded: 14L
👉UA: 18L
👉East: 11L
👉West: 9L
👉Guntur: 12L
👉Krishna: 14L
👉Nellore: 8L
AP-TG Total:- 1.15cr ఇదీ సినిమా మూడో రోజు సాధించిన కలెక్షన్స్ లెక్కలలు.

ఇక సినిమా 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 85L
👉Ceeded: 43L
👉UA: 52L
👉East: 33L
👉West: 27L
👉Guntur: 50L
👉Krishna: 36L
👉Nellore: 23L
AP-TG Total:- 3.49cr
Ka & ROI: 22L
OS: 48L
Total WW: 4.19CR(7.55cr Gross)  ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్.

మొత్తం మీద సినిమాను 8.2 కోట్లకు అమ్మగా 9 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మరో 4.81 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, వీకెండ్ కుమ్మింది కాబట్టి ఇప్పుడు వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే ఈ సినిమా ఆ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పొచ్చు.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!