న్యూస్ బాక్స్ ఆఫీస్

“అల వైకుంఠ పురంలో” ఫస్ట్ డే కలెక్షన్స్…ఇదేమి ఊచకోత సామి!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబో లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురంలో బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది, కాగా సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతుండటం విశేషం. కాగా సినిమా మొదటి రోజు…

తోలి 2 షోలలో పోల్చితే ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ ఏమాత్రం మారలేదు. రోజు మొత్తం సినిమా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో అన్ని సెంటర్స్ లో అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసింది, యూనిట్ ఎక్స్ ట్రా థియేటర్స్ ని యాడ్ చేయడానికి ట్రై చేశారు కానీ అది చాలా లిమిటెడ్ ప్లేసెస్ లో మాత్రమె…

సాధ్యం అవ్వడం తో అది కూడా కొద్ది వరకు సినిమా కలిసి వచ్చింది అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 19 కోట్లకు పైగా షేర్ ని మొదటి రోజు అందుకునే అవకాశం ఎక్కువగా… అలాగే పూర్తీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కనుక అనుకున్న విధంగా ఉంటె సినిమా 20 కోట్లకు పైగా షేర్ ని అందుకోవచ్చు.

మొత్తం మీద హైర్స్ అలాగే టికెట్ హైక్స్ హెల్ప్ తో ఎక్స్ ట్రా థియేటర్స్ కూడా ఉండటం తో కచ్చితంగా అన్ని కలిసి సినిమా మొదటి రోజు అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేయడం ఖాయమని చెప్పొచ్చు. ఇక సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొదటి రోజుకి గాను…

26 కోట్ల నుండి 28 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది, చాలా లిమిటెడ్ రిలీజ్ లో ఇది ఊహకందని ఊచకోత కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక సినిమా ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారింది, కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే అప్ డేట్ చేస్తాం…

Leave a Comment