న్యూస్ బాక్స్ ఆఫీస్

అల వైకుంఠ పురంలో 4 వీక్స్ కలెక్షన్స్…28 వ రోజు భీభత్సం!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ఊచకోత ని కంటిన్యు చేస్తూ దూసుకు పోతుంది, సినిమా నాలుగో వారం ముందు వరకు ఫుల్ జోరు చూపినా నాలుగో వారం వర్కింగ్ డేస్ లో కొంచం స్లో డౌన్ అయింది, తిరిగి 4 వ వారం ఎండ్ రోజు వీకెండ్ రావడం తో రెట్టించిన జోరు తో కలెక్షన్స్ ని అందుకుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 27 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 14 లక్షల దాకా షేర్ ని అందుకుంటే 28 వ రోజు ఎకనగా మూడు రెట్లకి పైగా గ్రోత్ ని సాధించి ఏకంగా 48 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.

మొత్తం మీద 28 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 22L
?Ceeded: 3L
?UA: 9L
?East: 3.6L
?West: 2.2L
?Guntur: 3L
?Krishna: 3L
?Nellore: 2.1L
AP-TG Total:- 0.48CR?
ఇక వరల్డ్ వైడ్ గా 28 వ రోజు 50 లక్షల టోటల్ షేర్ ని అందుకుంది.

టోటల్ వరల్డ్ వైడ్ 4 వారాల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 43.69C
?Ceeded: 18.00C
?UA: 19.50C
?East: 11.21C
?West: 8.79C
?Guntur: 10.93Cr
?Krishna: 10.55Cr
?Nellore: 4.59Cr
AP-TG Total:- 127.26CR?
Ka: 9.15Cr
Kerala: 1.17Cr
ROI: 1.44Cr
OS: 18.25Cr
Total: 157.27(251.47Cr~ Gross)
ఇదీ వరల్డ్ వైడ్ గా 4 వారాల్లో సినిమా సాధించిన ఊచకోత కలెక్షన్స్.

సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 85 కోట్లు కాగా సినిమా 72.27 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని హ్యుమంగస్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది. ఇక 29 వ రోజు ఆదివారం కాబట్టి సినిమా మరింత జోరు గా కలెక్షన్స్ ని అందుకుని సాలిడ్ గా వీకెండ్ ని ముగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment