న్యూస్ బాక్స్ ఆఫీస్

అల వైకుంఠ పురం లో [33 డేస్] టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు స్లో డౌన్ అయింది, 30 రోజుల పాటు సెన్సేషనల్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసిన సినిమా తర్వాత వర్కింగ్ డేస్ అండ్ అన్ సీజన్ ఎఫెక్ట్ తో స్లో డౌన్ అయింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 33 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 6 లక్షల రేంజ్ షేర్ ని మాత్రమె కలెక్ట్ చేసింది.

టోటల్ గా 33 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 44.30C
?Ceeded: 18.13C
?UA: 19.71C
?East: 11.31C
?West: 8.85C
?Guntur: 11.05Cr
?Krishna: 10.67Cr
?Nellore: 4.66Cr
AP-TG Total:- 128.68CR?
Ka: 9.18Cr
Kerala: 1.17Cr
ROI: 1.44Cr
OS: 18.33Cr
Total: 158.80CR(253.85Cr~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 85 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 33 రోజులు పూర్తీ అయ్యాక టోటల్ గా 73.8 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని చరిత్ర తిరగరాసింది. ఈ వీకెండ్ లో మినిమమ్ హోల్డ్ చేసినా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Leave a Comment