న్యూస్ బాక్స్ ఆఫీస్

‘అశ్వథ్థామ’ కలెక్షన్స్: 7.2 కోట్ల టార్గెట్….7 రోజుల్లో వచ్చింది ఇది!!

యంగ్ హీరో నాగశౌర్య ఛలో సూపర్ హిట్ తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే, రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అశ్వథ్థామ’ సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ లభించినా వీకెండ్ కలెక్షన్స్ జస్ట్ ఓకే అనిపించే లా ఉండగా తర్వాత వర్కింగ్ డేస్ లో సినిమా కొద్దిగా స్లో డౌన్ అయినా మొత్తం మీద ఓకే అనిపించే వసూళ్ళ ని సాధించింది ‘అశ్వథ్థామ’ సినిమా.

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 6 మరియు 7 రోజుల్లో సమ్మక్క సారక్క జాతర వలన మరింత స్లో అయింది. సినిమా 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 10 లక్షల షేర్ ని మాత్రమె వసూల్ చేసి జస్ట్ ఓకే అనిపించేలా హోల్డ్ చేసింది.

ఒకసారి ఏరియాల వారి 7 వ రోజు కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 4L
?Ceeded: 0.4L
?UA: 1.4L
?East: 1L
?West: 0.7L
?Guntur: 1.1L
?Krishna: 1.2L
?Nellore: 0.5L
AP-TG Total:- 0.10CR
ఇదీ మొత్తం మీద 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలో సినిమా సాధించిన కలెక్షన్స్.

ఇక సినిమా మొదటి వారానికి గాను వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.43Cr
?Ceeded: 45L
?UA: 65L
?East: 28L
?West: 21L
?Guntur: 26L
?Krishna: 29L
?Nellore: 15L
AP-TG Total:- 3.72CR??
Ka & ROI: 0.28Cr
OS: 0.56Cr
Total: 4.56CR(7.42Cr~ Gross)
ఇవీ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్.

మొత్తం మీద సినిమా ను 6.5 కోట్లకు అమ్మగా 7.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.64 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, రెండో వీకెండ్ గ్రోత్ చూపక పొతే మాత్రం ఇక కష్టమే అని తెల్చేయవచ్చు.

Leave a Comment