న్యూస్ బాక్స్ ఆఫీస్

‘అశ్వథ్థామ’ కలెక్షన్స్: బిజినెస్ 6.5 కోట్లు…ఫస్ట్ డే వచ్చింది ఇది!!

యంగ్ హీరో నాగశౌర్య ఛలో సూపర్ హిట్ తర్వాత స్లో డౌన్ అయిన విషయం తెలిసిందే. రీసెంట్ టైం లో అనుకున్న రేంజ్ సక్సెస్ లో లేక పోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ లేటెస్ట్ మూవీ ‘అశ్వథ్థామ’  పై గట్టి గానే పడింది. సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం అంచనాలను అందుకునే రేంజ్ లోనే కలెక్షన్స్ ని సాధించి జస్ట్ ఒకే అనిపించింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 70 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకోగా ఓవరాల్ గా అదే రేంజ్ లో షేర్ ని అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా కూడా కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లోనే వచ్చాయి.

మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 29L
?Ceeded: 8L
?UA: 14L
?East: 7L
?West: 5.04L
?Guntur: 6.2L
?Krishna: 7.7L
?Nellore: 3L
AP-TG Total:- 0.80CR??
Ka & ROI: 0.10Cr
OS: 0.12Cr
Total: 1.02CR(1.65Cr~ Gross)

సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 6.5 కోట్ల రేంజ్ రేటుకి అమ్మారు. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 7.20 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు మొత్తం మీద 1.02 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగలిగింది. దాంతో ఇప్పుడు మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మరో 6.18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అయ్యే చాన్స్ ఉంటుంది. అంటే ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా భారీ గ్రోత్ ని సాధించి తర్వాత వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

Leave a Comment