న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

ఇండియన్ సినిమా హిస్టరీ లో టాప్ 10 నెట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలు ఇవే!!

ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ నే ముందు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు తెలుగు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా డామినేట్ చేసే రోజు వస్తుంది అని ఎవరైనా అనుకున్నారా… కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఎస్ ఎస్ రాజమౌళి, బాహుబలి అనే సినిమా ను టోటల్ ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ బ్రాండ్ గా మార్చిన ఘనత జక్కన్న దే. ఆ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ ని ఇప్పట్లో అందుకోవడం మరే బాలీవుడ్ మూవీ కి కూడా సాధ్యం కాదు…

ఇక బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో తో ఇండియా లో ఓవరాల్ గా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో 300 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఆల్ టైం టాప్ 11 ఇండియన్ మూవీస్ లో ఒకటి గా నిలిచి…..

ప్లేస్ ని సొంతం చేసుకున్నాడు. తమిళ్ నుండి రోబో 2.0 సినిమా కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకుని ఆల్ టైం టాప్ 10 లో ఒకటి గా నిలిచింది. మొత్తం మీద బాలీవుడ్ మూవీస్ కన్నా బాహుబలి సిరీస్ కలెక్షన్స్ ఎక్కువ ఉండటం విశేషం అని చెప్పొచ్చు.

ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 10 హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ ని ఇండియా లో అందుకున్న టాప్ 10 మూవీస్ ని గమనిస్తే
1.#Baahubali2: 1115.86C
2.#Baahubali: 418.54C
3.#2Point0: 413.3C
4.#Dangal: 387.29C
5.#TigerZindaHai: 339C
6.#PK: 337.72C
7.#Sanju: 334.58C
8.#War: 319.50Cr
9.#BajrangiBhaijaan: 315.49C
10.#Padmavat: 302Cr
11.#Saaho: 302.31C
12.#Sultan: 300.67C ఇవి మొత్తం మీద ఇప్పటి వరకు హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ సినిమాలు.

ఈ లిస్టులో కేవలం హిందీ వర్షన్ కలెక్షన్స్ నే తీసుకున్నా బాహుబలి 2 చరిత్రలో ఏ సినిమా సాధించని విధంగా 511 కోట్ల నెట్ కలెక్షన్స్ తో టాప్ లో ఉంది….. మరికొన్ని ఇయర్స్ ఆ రికార్డ్ అలాగే కొనసాగే అవకాశం ఉందని చెప్పొచ్చు. టాప్ ప్లేసులలో నిలిచిన సౌత్ మూవీస్ లో ఇక రానున్న టైం లో RRR,రాధే శ్యామ్, KGF2, ప్రభాస్21, ఆదిపురుష్, పుష్ప, ఇండియన్ 2 లాంటి సినిమాలు రికార్డులు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది.

Leave a Comment