న్యూస్

ఇది ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు…ఇండస్ట్రీ రికార్డులు కాదు ఇండియన్ రికార్డులు ఔట్ పక్కా!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కో అప్ కమింగ్ మూవీ ఇప్పుడు ఇండస్ట్రీ నే కాదు ఆల్ ఇండియా లెవల్ లో అల్టిమేట్ క్రేజ్ ని సొంతం చేసుకుంటూ ఒక్కో సినిమా ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ కూడా చేయని రేంజ్ క్రేజ్ ని సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని మరో ఊరమాస్ కాంబినేషన్ ఓకే అవ్వడం తో ఆల్ ఇండియా వైడ్ గా సినిమా కోసం…

ఇప్పుడు ఎంతో ఆశగా ఎదురు చూడటం మొదలు అయింది అని చెప్పాలి. రెబల్ స్టార్ ప్రభాస్ తో KGF తో ఆల్ ఇండియా లెవల్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ సినిమా ఉండబోతుంది అంటూ వార్తలు ఎప్పటి నుండో శిఖారు కొట్టగా ఇప్పుడు ఆ వార్తా…

అఫీషియల్ గా కన్ఫాం అయింది, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో KGF నిర్మాతలు ప్రభాస్ తో సలార్ అనే భారీ మాస్ మూవీ ని పాన్ ఇండియా లెవల్ లో రూపొందించబోతున్నారని అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసి అప్ డేట్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఆనందంతో పూనకాలలో ఉండగా…

మరో పక్క నేషనల్ వైడ్ గా ఒక్క అప్ డేట్ తో క్రేజ్ మరో లెవల్ కి పెరిగిపోయింది, సలార్ అంటే ఉర్దూలో లీడర్, కమాండర్ లాంటి అర్ధాలు వస్తాయి అంటున్నారు. ప్రభాస్ ముందు రాధే శ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తర్వాత ఒక్కొటిగా ఆదిపురుష్, నాగ్ అశ్విన్ మూవీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ ని కన్ఫాం చేసి…

మొత్తం మీద ఒకటి తర్వాత ఒకటి 4 పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీస్ ని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇచ్చాడు అని చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు స్టార్ కాస్ట్ వివరాలు త్వరలోనే ఒక్కొటిగా రివీల్ అవుతాయని సమాచారం. ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ కచ్చితంగా ఆల్ ఇండియా లెవల్ లో రికార్డుల బెండు తీయడం ఖాయమని చెప్పాలి.

Leave a Comment