గాసిప్స్ న్యూస్

ఇది కనుక నిజం అయితే పూనకాలు పక్కా…KGF2 రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం!!

ఇది ఎంతవరకు నిజం అన్నది ఇంకా తెలియాల్సి ఉంది కానీ ఒకవేళ కనుక నిజం అయితే కచ్చితంగా ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం అనే చెప్పాలి… ఇండియా లోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా ఆర్ ఆర్ ఆర్… ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో అజయ్ దేవగన్, ఆలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కలిసి…

చేస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ జనవరి 7 న సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమాలో ఇప్పటికే అన్ని క్యారెక్టర్స్ ఇంట్రో టీసర్ లు రిలీజ్ అవ్వగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ల ఇంట్రో టీసర్స్ సంచలన రికార్డులు నమోదు చేశాయి.

కానీ ఫ్యాన్స్ ఎక్కడో ఆశ… సినిమా మెయిన్ టీసర్ అండ్ ట్రైలర్ లు కూడా వస్తాయి అని…. ఇప్పుడు ఇదే నిజం అవుతుంది అంటూ రెండు మూడు రోజులుగా టాలీవుడ్ లో సినిమా అఫీషియల్ టీసర్ ఈ నెల 29 న రిలీజ్ కాబోతుంది అంటూ వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.

ఇవి ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియలేదు కానీ మేకర్స్ అయితే ఇప్పటి వరకు అయితే నో అని కూడా చెప్పలేదు. దాంతో ఇది కనుక నిజం అయితే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. అదే టైం లో ఇండియా లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీసర్ లలో 24 గంటల్లో ఆల్ టైం రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకున్న KGF చాప్టర్ 2 టీసర్ రికార్డులను…

సవాల్ చేసే సత్తా ఆర్ ఆర్ ఆర్ కే ఇప్పుడు ఉంది కాబట్టి ఒకవేళ వస్తే కచ్చితంగా 24 గంటల రికార్డ్ ను బ్రేక్ చేయడానికి ఆర్ ఆర్ ఆర్ కి ఎంతైనా అవకాశం ఉందని చెప్పోచ్చు. మరి ఇది నిజం అవుతుందో కాదో త్వరలోనే తెలియబోతుంది. సినిమా మాత్రం ఆడియన్స్ ముందుకు జనవరి 7న పక్కాగా రాబోతుంది అన్నది మాత్రం ఖాయం…

Leave a Comment