న్యూస్

ఇదీ మాస్ అంటే…రికార్డ్ వ్యూస్ తో టక్ జగదీష్ భీభత్సం!!

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా… సమ్మర్ కి అనుకున్న ఈ సినిమా సెకెండ్ వేవ్ దెబ్బతో థియేటర్స్ లో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్లి తర్వాత థియేటర్స్ కి నో చెప్పి డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను రీసెంట్ గా సొంతం చేసుకుంది.. కాగా సినిమా కి ఆడియన్స్ లో రెండు రకాల టాక్….

బయటికి వచ్చింది, ఫ్యామిలీ స్టోరీస్ నచ్చే వాళ్ళు సినిమా బాగుంది అంటున్నా కానీ మాస్ స్టొరీ అనుకున్న వాళ్ళకి సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది… ఆ ఇంపాక్ట్ వలన సినిమా కి మిక్సుడ్ రెస్పాన్స్ రాగా ఆ ఇంపాక్ట్ సినిమా కి వ్యూవర్ షిప్ పై అయితే పెద్దగా పడలేదు కానీ…

అదే టైం లో కొత్త రికార్డులను అందుకోవడం లో మాత్రం కొంచం వెనుకంజ వేసింది అంటున్నారు ఇప్పుడు… సినిమా రిలీజ్ రోజున మిక్సుడ్ రెస్పాన్స్ రావడం, అదే రోజున సీటిమార్ రిలీజ్ ఉండటం తో పాటు వినాయక చవితి పండగ ఉండటం తో వ్యూస్ పై…

ఇంపాక్ట్ పడిందని అంటున్నారు. అయినా కానీ సినిమా కి తెలుగు లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూవర్ షిప్ సొంతం అయ్యిందని అంటున్నారు… వ్యూస్ లెక్కలు అమెజాన్ ప్రైమ్ వాళ్ళ నుండి ప్రతీ నెల ఎండ్ అయ్యాక రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. అప్పటికి క్లియర్ లెక్కలు తెలుస్తాయి కానీ ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్ ప్రకారం…

తెలుగు లో నారప్ప, వి ది మూవీ సినిమాల తర్వాత మూడో హైయెస్ట్ వ్యూస్ ని మొదటి రోజు టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ లో సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. సినిమా టాక్ కి, అటు థియేటర్స్ లో సీటిమార్ పోటి, ఇంట్లో వినాయక పూజ వలన ఇబ్బంది వచ్చినా ఓవరాల్ టాప్ 3 పక్కా అని అంటున్నారు, మరి అఫీషియల్ రిపోర్ట్స్ లో వి మూవీని దాటుతుందో లేదో చూడాలి.

Leave a Comment