న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

ఇవే ఇక టాప్ 10…ఇండస్ట్రీ రికార్డుల బెండు తీశారు!!

బాహుబలి రాకతో తెలుగు సినిమాల మార్కెట్ తెలుగు రాష్ట్రాలలో నే కాదు వరల్డ్ వైడ్ గా కూడా భారీ గా పెరిగి పోయింది. ఓవర్సీస్ లో పక్క రాష్ట్రాలలో మంచి వసూళ్ళ ని మన సినిమాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక మంచి టాక్ తెచ్చుకున్న పెద్ద సినిమాలు కూడా టికెట్ హైక్స్, ఎక్స్ ట్రా షోలు, హైర్స్ లాంటి అడ్వాంటేజ్ లను వాడుకుంటూ ఓపెనింగ్స్ పరంగా మరిన్ని రికార్డులను నమోదు చేస్తున్నాయి.

తర్వాత మొదటి వారం కలెక్షన్స్ పరంగా టోటల్ వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ వరకు పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా మించే రేంజ్ లో కలెక్షన్స్ తో ఊచకోత కోశాయి రీసెంట్ సంక్రాంతి బిగ్గీస్ అల వైకుంఠ పురం లో మరియు సరిలేరు నీకెవ్వరు సినిమాలు.

సరిలేరు నీకెవ్వరు రికార్డు నమోదు చేసిన మరుసటి రోజు అల వైకుంఠ పురం లో ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ దూసుకుపోగా ఓవరాల్ గా మొదటి వారం కలెక్షన్స్ పరంగా రెండు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ కి ధీటుగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో ఊచకోత కోశాయి.

మొత్తం మీద మొదటి వారం వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ షేర్ ని తెలుగు వర్షన్ లో అందుకున్న టాప్ 10 మూవీస్ ని గమనిస్తే
?#AlaVaikunthapurramuloo-110.70Cr*
?#Syeraa-107Cr
?#SarileruNeekevvaru– 102.22Cr*
?#Saaho- 101Cr
?#AravindaSametha: 82.13cr
?#Rangasthalam: 80.01Cr
?#BharatAneNenu: 76Cr~
?#KhaidiNo150: 77.32Cr
?#Maharshi: 75.37Cr
ఇవీ మొత్తం మీద మొదటి వారం అల్టిమేట్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమాలు.

నాన్ బాహుబలి మూవీస్ లో ఇప్పుడు అల వైకుంఠ పురం లో సినిమా సరికొత్త సంచలన రికార్డ్ ను నమోదు చేసి దుమ్ము లేపింది. సరిలేరు నీకెవ్వరు సినిమా నాలుగో బిగ్గెస్ట్ ఫస్ట్ వీక్ షేర్ ని అందుకుంది… ఇక 2 సినిమాల జోరు చూస్తుంటే లాంగ్ రన్ లో మరిన్ని భీభత్సమైన రికార్డులను నమోదు చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి.

Leave a Comment