న్యూస్ బాక్స్ ఆఫీస్

ఈ చిల్లర ఏంటి సామి…6 డేస్ కలెక్షన్స్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం తెగ కష్టపడుతున్న కొండ పొలం సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెట్ట లేక పోతుంది, ఆడియన్స్ ఈ సీరియస్ డిఫెరెంట్ జానర్ మూవీ ని చూడటానికి అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపడం లేదు, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ వర్కింగ్ డేస్ లో మరింత గట్టిగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా లాస్ కూడా ఇప్పుడు…

గట్టిగానే ఉండేలా ఉంది, సినిమా తెలుగు రాష్ట్రాలలో 5వ రోజు మొత్తం మీద 19 లక్షల షేర్ ని అందుకుంటే 6 వ రోజు కేవలం 12 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది. దాంతో సినిమా ఇప్పుడు 6 రోజుల టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…

👉Nizam: 90L
👉Ceeded: 39L
👉UA: 61L
👉East: 33L
👉West: 25L
👉Guntur: 38L
👉Krishna: 27L
👉Nellore: 20L
AP-TG Total:- 3.33CR(5.20CR~ Gross)
Ka+ROI: 11L
OS – 18L
Total WW: 3.62CR(5.97CR~ Gross)
సినిమా టోటల్ టార్గెట్ 8 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 4.38 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది..

Leave a Comment