గాసిప్స్ న్యూస్

ఈ డిసాస్టర్ నుండి ఆ హీరో తప్పించుకున్నాడు…బాలయ్య ఇరుక్కున్నాడు!

నట సింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ టైం లో హాట్రిక్ ఫ్లాఫ్స్ లో ఉన్నాడు, బాలయ్య లాస్ట్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే, అసలు కామన్ ఆడియన్స్ నే కాకుండా అభిమానులను కూడా ఏమాత్రం మెప్పించక లేక పోయిన ఈ సినిమా తొలి ఆటకే బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ ని సొంతం చేసు కోగా తర్వాత ఏ దశలో కూడా తేరు కోలేక పోయింది.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య కెరీర్ లో మరో డిసాస్టర్ మూవీ గా నిలవగా 2019 ఇయర్ కి గాను బాలయ్య కి హాట్రిక్ ఫ్లాఫ్ మూవీ గా నిలిచింది ఈ సినిమా. కానీ ఈ సినిమా ముందు బాలయ్య కి వెళ్ళిన సినిమా కాదట. ముందు వేరే హీరో దగ్గరకు వెళ్ళగా…

తర్వాత బాలయ్య దగ్గరకు వచ్చిన కథ ఇది. ముందు ఈ కథని యాక్షన్ హీరో గోపీచంద్ తో చేయాలి అని అనుకున్నారు. డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ ఈ కథని గోపీచంద్ కి వినిపించగా ఆల్ మోస్ట్ ఓకే అనగా ఎందుకో డౌట్ రాగా అదే టైం లో సంపత్ నంది…

సీటిమార్ కథను వినిపించగా గోపీచంద్ ఈ ఫ్లాఫ్ మూవీ నుండి తప్పించుకోగా బాలయ్య కే ఎస్ రవికుమార్ కన్నా ముందు బి గోపాల్ డైరెక్షన్ లో సినిమా చేయాలి అనుకున్న కథ సిద్ధం కాక పోవడం తో సడెన్ గా కే ఎస్ రవికుమార్ దగ్గరకు ఆ ఆఫర్ వెళ్ళగా వెంటనే ఈ కథని వినిపించడం తో బాలయ్య ఓకే అన్నారు.

కానీ ఫలితం అందరికీ నిరాశ పరిచే విధంగా వచ్చినప్పటికీ బాలయ్య ఈ సినిమా కోసం కష్టపడి బరువు తగ్గి న్యూ లుక్ లో అలరించడం ఒక్కటే ఈ సినిమా కి ఎంతో కొంత అట్రాక్షన్ గా నిలిచింది. అలా గోపీచంద్ ఖాతాలో పడాల్సిన మరో ఫ్లాఫ్ సినిమా బాలయ్య 2019 ఇయర్ లో హాట్రిక్ ఫ్లాఫ్ గా పడింది… ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ బాలయ్య అఖండతో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

Leave a Comment