న్యూస్ బాక్స్ ఆఫీస్

ఉప్పెన కలెక్షన్స్: 21 కోట్ల టార్గెట్…10 రోజుల్లో వచ్చింది ఇది…2021 లో రికార్డ్!

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని హిస్టారికల్ కలెక్షన్స్ తో ముగించిన ఉప్పెన సినిమా రెండో వీకెండ్ లో ఏకంగా 4 కొత్త సినిమాల నుండి పోటి ని ఎదురుకుంటుంది కాబట్టి ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా ఏకంగా హోల్డ్ చేయడమే కాకుండా అన్ని సినిమాల కలెక్షన్స్ ని కూడా మించే విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రికార్డులను నమోదు చేసింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు మొత్తం మీద 2.2 కోట్ల రేంజ్ దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అని భావించగా సినిమా ఆ మార్క్ ని కూడా అధిగమించి ఏకంగా 2.61 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.

ఒకసారి ఆ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..
👉Nizam: 91L
👉Ceeded: 41L
👉UA: 46L
👉East: 26L
👉West: 11L
👉Guntur: 17L
👉Krishna: 18.1L
👉Nellore: 11L
AP-TG Total:- 2.61CR (4.55Cr Gross~)
ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసిన ఈ సినిమా వరల్డ్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 70 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది. ఒకసారి 10 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 13.17Cr
👉Ceeded: 6.51Cr
👉UA: 7.29Cr
👉East: 4.22Cr
👉West: 2.33Cr
👉Guntur: 2.59Cr
👉Krishna: 2.74Cr
👉Nellore: 1.51Cr
AP-TG Total:- 40.36CR(64.80Cr Gross~)
Ka+ROI – 2.16Cr Approx(Updated)
Os – 1.26Cr Approx.
Total – 43.78Cr(70.05Cr~ Gross)
సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 40 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 70 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించిన సినిమా మొత్తం మీద బిజినెస్ 20.5 కోట్లు కాగా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21 కోట్లు కాగా…

10 రోజులలో సాధించిన కలెక్షన్స్ తో సినిమా మొత్తం మీద 22.78 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బిజినెస్ మీద డబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. 2021 ఇయర్ లో టాలీవుడ్ తరుపున మొట్ట మొదటి 70 కోట్ల గ్రాస్ మూవీ గా ఈ సినిమా రికార్డు సృష్టించింది…

Leave a Comment