గాసిప్స్ న్యూస్

ఉప్పెన బ్లాక్ బస్టర్….రెండో సినిమా ఏడాది ముందే ఫినిష్…రిలీజ్ డేట్ ఇప్పుడు కన్ఫాం!

ఫస్ట్ సినిమా ఆడియన్స్ ముందుకు రాక ముందే సెకెండ్ మూవీ ఛాన్స్ చాలా కొద్ది మందికి మాత్రమె సొంతం అవుతుంది, అలాంటి అవకాశాన్ని సొంతం చేసుకున్న హీరోలలో పంజా వైష్ణవ్ తేజ్ కూడా ఒకరు, ఫస్ట్ మూవీ సెన్సేషనల్ ఉప్పెన ఆడియన్స్ ముందుకు రావడానికి కొంచం టైం పడుతున్న వేల క్రిష్ డైరెక్షన్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా రూపొందిన సినిమా లాస్ట్ ఇయరే మొదలు అయ్యి అతి తక్కువ టైం లో…

షూటింగ్ ను పూర్తీ చేసుకుంది. ఆల్ మోస్ట్ నెలన్నర టైం లోనే సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేశారు. దాంతో ఫస్ట్ మూవీ ఉప్పెన రాక ముందే రెండో సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుంది అంటూ జోరుగా ప్రచారం జరగగా తర్వాత ఉప్పెననే ఫస్ట్ ఆడియన్స్ ముందుకు…

ఈ ఇయర్ ఫిబ్రవరి టైం లో తీసుకు రాగా ఈ సినిమా గురించి వార్తలు రావడం ఆగిపోయాయి. ఇక ఈ సినిమా డిజిటల్ లో రిలీజ్ అవుతుందేమో అన్న వార్తలు ప్రచారం లో ఉండగా రీసెంట్ గా మేకర్స్ సినిమా అనౌన్స్ మెంట్ ని చేశారు. టైటిల్ అనౌన్స్ మెంట్ ని ఇవ్వబోతుండగా….

సినిమా టైటిల్ “కొండపాలెం” అంటూ ఆల్ రెడీ ప్రచారంలో ఉంది. ఇక ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే డేట్ కూడా ఆల్ మోస్ట్ కన్ఫాం అంటూ చెబుతున్నారు ఇప్పుడు. ఈ సినిమా ను ఆడియన్స్ ముందుకు అక్టోబర్ 8 న రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా…

ఆల్ మోస్ట్ అన్ని పనులను పూర్తీ చేసుకుందని, ఇక ఆడియన్స్ ముందుకు రావడమే తరువాయి అంటున్నారు. ప్రమోషన్ పనులు ఆల్ రెడీ మొదలు పెట్టిన ఈ సినిమా మరి మొదటి సినిమా ఉప్పెన రేంజ్ లో ఆడియన్స్ ను అలరిస్తుందో లేదో చూడాలి ఇక. క్రిష్ ఇప్పుడు ఈ సినిమాను ముగించాడు కాబట్టి పవన్ తో హరి హర వీర మల్లు పనులలో బిజీగా ఉన్నారని అంటున్నారు.

Leave a Comment