న్యూస్

ఎవరు మీలో కోటీశ్వరులు 8th వీక్ TRP రేటింగ్…మళ్ళీ తగ్గిందిగా!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై 4 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన షో ఎవరు మీలో కోటీశ్వరులు ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది, షో స్టార్ట్ అవ్వడం సాలిడ్ రేటింగ్ లతో స్టార్ట్ అయినా లాంగ్ రన్ లో స్లో డౌన్ అవ్వక తప్పలేదు, లాస్ట్ కొన్ని వారాల నుండి షో రేటింగ్స్ చాలా వరకు పడిపోతున్నాయి. 7 వ వారం రేటింగ్ గట్టిగా పడిపోగా ఇప్పుడు 8 వ వారం రేటింగ్ లు కూడా పడిపోయాయి…

ఓపెనింగ్ వీక్ 6.76 రేటింగ్ ను….రెండో వారంలో 6.48 రేటింగ్ ను…..మూడో వారంలో ఏకంగా 7.3 రేటింగ్ ను…..నాలుగో వారం లో 6.59 రేటింగ్ ను….5 వ వారం తో పోల్చితే 4.7…6 వ వారంలో 4.01 రేటింగ్ ను అందుకోగా 7 వ వారం 3.12 రేటింగ్ ను అందుకుంది… ఇక ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షో…

 8 వ వారానికి గాను 2.87 రేటింగ్ ను మాత్రమె సొంతం చేసుకుని మరోసారి డ్రాప్ అయింది, కానీ ప్రీవియన్స్ సీజన్స్ లో ఇలా లాస్ట్ వీక్స్ తో పోల్చితే మంచి రేటింగ్ లే వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ గా మాత్రం ఇంకా బెటర్ గా ఎక్స్ పెర్ట్ చేశారు అందరూ… ఇక తర్వాత వారాల్లో ఎలాంటి రేటింగ్ లను ఈ షో సొంతం చేసుకుంటుందో చూడాలి.

Leave a Comment