న్యూస్ స్పెషల్

ఏం కుమ్ముడు సామి ఇది…మెంటల్ మాస్ అస్సలు!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఆల్ టైం రికార్డ్ ట్రెండ్ ని డెడికేట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. సోషల్ మీడియా లో రీసెంట్ టైం లో ప్రతీ రోజు ఎదో ఒక ట్రెండ్ జరుగుతూనే ఉండగా రోజు కో రికార్డ్ బ్రేక్ అవుతుంది, రీసెంట్ గా యానివర్సరీ ల ట్రెండ్ లో సరికొత్త రికార్డ్ నమోదు అవ్వగా ఇప్పుడు బర్త్ డే ట్రెండ్ విషయం లో…

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాత రికార్డుల బెండు తీస్తూ సరికొత్త రికార్డులతో ఊచకోత కోస్తున్నారు, ఆ ఊచకోత ఏ రేంజ్ లో ఉందీ అంటే పాత రికార్డులను కొన్ని గంటల్లోనే బ్రేక్ చేసే రేంజ్ లో. ఇప్పటికే 20 నిమిషాల లోపే ఫాస్టెస్ట్ 1 మిలియన్ ట్వీట్స్ రికార్డ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్…

తర్వాత ఫాస్టెస్ట్ 2 మిలియన్, 3 మిలియన్, 4 మిలియన్, 5 మిలియన్ ఇలా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్నారు, ఇక ఇండియా వైడ్ గా ఆల్ మోస్ట్ 3 గంటలు అవుతున్నా టాప్ ప్లేస్ లో ఎన్టీఆర్ బర్త్ డే హాష్ టాగ్ ట్రెండ్ అవుతుండటం విశేషం…

ఒక్కో మిలియన్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసుకున్న టైం ని గమనిస్తే
1.#HappyBirthdayNTR – 19 mins (0-1M)
2.#HappyBirthdayNTR – 21 mins (1M-2M)
3.#HappyBirthdayNTR – 23 mins (2M-3M)
4.#HappyBirthdayNTR – 29 mins (3M-4M)
ఇలా ప్రతీ మిలియన్ ని తక్కువ టైం లో నే పోల్ చేస్తూ సోషల్ మీడియా లో బర్త్ డే ట్రెండ్స్ విషయం లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్నారు.

ఈ రేంజ్ లో 24 గంటల పాటు ట్రెండ్ సాగితే కొత్త రికార్డులు ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంది, ఇది వరకు బర్త్ డే ట్రెండ్స్ లో పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రెండ్ లో 24 గంటల్లో 10.51 మిలియన్ ట్వీట్స్ పడ్డాయి, ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ లో ఎన్ని మిలియన్స్ ట్వీట్స్ పడతాయో చూడాలి..

Leave a Comment