న్యూస్ బాక్స్ ఆఫీస్

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కలెక్షన్స్: అమ్మింది 4 కోట్లు….17 రోజుల్లో వచ్చింది ఇది!!

ఇన్వెస్టిగేషన్ బ్యాగ్ డ్రాప్ లో తెలుగు లో వచ్చిన మూవీస్ చాలా వరకు నిరాశ పరిచాయి అని చెప్పాలి, కానీ రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మాత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకుని మినిమం 3 టు 3.25 స్టార్ రేటింగ్ తో అల్టిమేట్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం టాక్ కి తగ్గ కలెక్షన్స్ ని అందుకోలేదు ఈ సినిమా. కానీ ఉన్నంతలో మంచి వసూళ్ళ నే సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ ని సొంతం చేసుకుంది. సినిమా ను 4 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా 5 కోట్ల లెవల్ టార్గెట్ తో బరిలోకి దిగింది.

17 రోజులు ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాలలో 4.4 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 5.4 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని 40 లక్షల ప్రాఫిట్ తో క్లీన్ హిట్ గా నిలిచింది. లాంగ్ రన్ లో మరో కోటి షేర్ వసూల్ చేసే చాన్స్ ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment