టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

ఏడు చేపల కథ కలెక్షన్స్: టార్గెట్ 2.2 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని తెచ్చుకుని కూడా సేఫ్ జోన్ లో నిలిచిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఏడు చేపల కథ. టీసర్ ట్రైలర్ లు ఓ రేంజ్ లో యూత్ ని ఆకట్టుకోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అసలు టాక్ ని కూడా పట్టించు కోకుండా యూత్ ఎగబడ్డారు.

దాంతో మొదటి రోజు నుండి వీకెండ్ వరకు సాలిడ్ ఓపెనింగ్స్ సినిమా కి దక్కాయి. సినిమా టాక్ మొదటి ఆటకే డిసాస్టర్ అని వచ్చినా కూడా యూత్ వీకెండ్ మొత్తం సినిమా కి బ్రహ్మరధం పట్టడంతో చాలా వరకు బిజినెస్ అక్కడే రికవరీ అయ్యింది. ఇక తర్వాత వర్కింగ్ డేస్ లో…

కొంచం స్లో డౌన్ అయినా ఫైనల్ గా టార్గెట్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఒకసారి సినిమా కలెక్షన్స్ సమ్మరీ ని గమనిస్తే
👉Movie Business: 1.70Cr~
👉Break Even: 2.20cr
👉AP TG Total Share: 2.35Cr
👉Total WW Share: 2.46cr
👉Total Gross: 4.13Cr
👉Total Profit: 0.26Cr profit
👉Movie Verdict: (H-I-T)

ఇదీ సినిమా సాధించిన కలెక్షన్స్ సమ్మరీ… ఇక ఏరియాల వారి షేర్ డీటైల్స్ ని గమనిస్తే
👉Nizam: 93L
👉Ceeded: 47L
👉UA: 26L
👉East: 16L
👉West: 13L
👉Guntur: 14L
👉Krishna: 16L
👉Nellore: 10L
AP-TG Total:- 2.35cr
Ka & ROI: 8L
OS: 3L
Total WW: 2.46CR(4.13cr Gross) ఇదీ మొత్తం మీద సినిమా ఏరియాల వారి కలెక్షన్స్.

ఓవరాల్ గా చూసుకుంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 26 లక్షల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. టాక్ అంత డిసాస్టర్ గా ఉంటేనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. అదే పాజిటివ్ గా టాక్ ఉండి ఉంటె కలెక్షన్స్ మరింత ఎక్కువే వచ్చి ఉండేవి అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!