న్యూస్ బాక్స్ ఆఫీస్

“ఏడు చేపల కథ” కలెక్షన్స్: టార్గెట్ 2.2 కోట్లు…3 రోజుల్లో వచ్చింది ఇది!!

అడల్ట్ మూవీ “ఏడు చేపల కథ” బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపగా ఆ కలెక్షన్స్ ఈ ఇయర్ వచ్చినా చాలా నోటెడ్ మూవీస్ మొదటి రోజు కలెక్షన్స్ కన్నా ఎక్కువ రావడం అందరికీ షాక్ ని కలగ జేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టాక్ ఏమాత్రం బాలేక పోవడం అలాగే సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చీప్ గా ఉండటం తో…

కలెక్షన్స్ పరంగా తర్వాత రోజుల్లో సినిమా ఏమాత్రం హోల్డ్ చేయలేక పోతుంది, కానీ అప్పటికే సినిమా మేజర్ వసూళ్ళ ని మొదటి రోజే అందుకోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మూడు రోజులు ముగిసే సరికి బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు వచ్చింది ఈ సినిమా.

మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 10L
?Ceeded: 5L
?UA: 2.4L
?East: 1.6L
?West: 1L
?Guntur: 1.2L
?Krishna: 1.3L
?Nellore: 0.6L
AP-TG Day 3:- 0.23Cr
ఇదీ ఓవరాల్ గా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన కలెక్షన్స్.

ఇక మూడు రోజుల్లో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 67L
?Ceeded: 34L
?UA: 19L
?East: 13L
?West: 10L
?Guntur: 10L
?Krishna: 11L
?Nellore: 7L
AP-TG Total:- 1.71cr
Ka & ROI: 8L
OS: 3L
Total WW: 1.82CR(3.05cr Gross)
ఇదీ మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్.

సినిమాను టోటల్ గా 1.7 కోట్లకు అమ్మగా సినిమా 2.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో 1.82 కోట్లు సాధించి విజయానికి మరో 38 లక్షలు అందుకోవాల్సి ఉంటుంది. ఆదివారం మినిమం కలెక్షన్స్ రావడం పక్కా కాబట్టి సోమవారం వసూళ్ళతో సినిమా బ్రేక్ ఈవెన్ అందుకునే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Comment