న్యూస్ బాక్స్ ఆఫీస్

ఏడు చేపల కథ కలెక్షన్స్: 1.7 కోట్లకు అమ్మితే..8 రోజుల్లో వచ్చింది ఇది!!

అడల్ట్ మూవీ “ఏడు చేపల కథ” బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి షో కే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది, టీసర్ లో ట్రైలర్ లో చూపెట్టిన సీన్స్ ఏవి సినిమా లో లేవని ఆడియన్స్ ఓ రేంజ్ లో సినిమా ను దుమ్మెత్తి పోశారు, దానికి తోడూ సినిమా క్వాలిటీ చాలా చీప్ గా ఉందని కూడా విమర్శించారు. అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపింది.

సినిమా మొదటి వీకెండ్ లోనే చాలా వరకు కలెక్షన్స్ ని పిండుకోవడం కలిసి రావడం తో టాక్ అప్పటికే స్ప్రెడ్ అయ్యి సినిమా కి ఓపెనింగ్స్ లేక పోయినా కానీ ఓవరాల్ గా వర్కింగ్ డేస్ లో సాధించిన మినిమం కలెక్షన్స్ తోనే సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది.

సినిమా ను రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 1.4 కోట్లకు అమ్మగా సినిమా 8 రోజులు పూర్తీ అయ్యే సరికి 2.3 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది, ఇక వరల్డ్ వైడ్ గా 1.7 కోట్లకు అమ్మగా సినిమా 2.4 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుని బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 2.2 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి. మొత్తం మీద 8 రోజుల్లో సినిమా కలెక్షన్స్ ని ఏరియాల వారిగా గమనిస్తే
?Nizam: 90L
?Ceeded: 46L
?UA: 25L
?East: 16L
?West: 13L
?Guntur: 14L
?Krishna: 16L
?Nellore: 10L
AP-TG Total:- 2.30cr
Ka & ROI: 8L
OS: 3L
Total WW: 2.41CR(4.05cr Gross)

ఇదీ మొత్తం మీద ఏడు చేపల కథ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్, వర్కింగ్ డేస్ లో వీక్ అయినా అప్పటికే మేజర్ కలెక్షన్స్ రావడం సినిమా కి కలిసి వచ్చి బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది, కానీ రెండు తెలుగు రాష్ట్రాల ఆవల మాత్రం 30 లక్షల బిజినెస్ కి కేవలం 11 లక్షల షేర్ ని మాత్రమే రాబట్టగలిగింది ఈ సినిమా.

Leave a Comment