న్యూస్

ఓరినీ ఏకంగా సౌత్ రికార్డ్ వ్యూస్…నారప్ప ఊచకోత!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధనుష్ అసురన్ సినిమా తెలుగు రీమేక్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ నారప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను రీసెంట్ గా సొంతం చేసుకుని ఆడియన్స్ నుండి అద్బుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుండగా సెలెబ్రిటీల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంటుంది.

ఒరిజినల్ ని మరించడం కష్టం అనుకున్నామని, కానీ విక్టరీ వెంకటేష్ ఆ రోల్ ని మరిపించడమే కాదు తన మార్క్ ని కూడా చూపెట్టి మెప్పించడం విశేషం అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక సినిమా కి అమెజాన్ ప్రైమ్ లో మొదటి రోజుకి గాను హైయెస్ట్ వ్యూవర్ షిప్…

సొంతం అయ్యిందని కన్ఫాం అవ్వగా దాంతో పాటు సినిమా ఇప్పుడు మొదటి రోజు కి గాను సౌత్ లోనే అమెజాన్ ప్రైమ్ లో వన్ సెకెండ్ హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుందని సమాచారం. వ్యూస్ లెక్క ఎంత అనేది క్లియర్ లెక్కలు చెప్పడం లేదు కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన…

సూర్య నటించిన ఆకాశం నీ హద్దు రా సినిమా సౌత్ లాంగ్వేజెస్ అన్నింటిలో రిలీజ్ అయ్యి రికార్డ్ వ్యూస్ ని సాధించగా ఆ సినిమా తర్వాత ప్లేస్ ని ఇప్పుడు నారప్ప సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. ఇక్కడ మరో బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే సూర్య సినిమా సౌత్ మొత్తం డబ్ అయింది కానీ వెంకీ నారప్ప ఒక రీమేక్ అండ్ కేవలం…

తెలుగు లోనే రిలీజ్ అయినా రికార్డ్ వ్యూస్ తో ఊచకోత కోసిందని అంటున్నారు. ఇది నిజంగానే అల్టిమేట్ రికార్డ్ అని చెప్పాలి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయి ఉంటే కచ్చితంగా సినిమా ఇంతకిమించిన అద్బుతాలను సృష్టించేది కానీ డిజిటల్ లో కూడదా ఓ రేంజ్ లో అదరగొడుతూ దూసుకు పోతుంది నారప్ప సినిమా.

Leave a Comment