న్యూస్ స్పెషల్

కల్ట్ క్లాసిక్ మూవీ కి 6 ఏళ్ళు…24 గంటల ట్వీట్ కౌంట్ ఇదే!!

  టాలీవుడ్ లో రిలీజ్ అయిన మొదటి షో కే అల్టిమేట్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా లు చాలా అరుదు, అలాంటి వాటి లో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో అతి క్లిష్టమైన స్క్రీన్ ప్లే తో వచ్చినా కానీ ఆడియన్స్ ని ఆత్యంతం అలరించిన సినిమాల్లో ఒకటి అక్కి నేని ఫ్యామిలీ కలిసి చేసిన కల్ట్ క్లాసిక్ మూవీ “మనం” అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి సినిమా అయిన…

మనం టాలీవుడ్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ కల్ట్ క్లాసిక్ మూవీస్ లో ఒకటని చెప్పొచ్చు. ఇండియా లోనే ఇప్పటి వరకు రాని విధంగా మూడు తరాల నటులతో తెరకెక్కిన ఈ సినిమా కథాంశం కూడా మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుంది, మే 23 2014 లో రిలీజ్ అయిన ఈ సినిమా…

రిలీజ్ అయ్యి నేటికి 6 ఏళ్ళు పూర్తీ చేసుకుంది, అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య మరియు స్పెషల్ గెస్ట్ రోల్ లో అఖిల్ నటించిన ఈ సినిమా 6 ఏళ్ల క్రితం భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది, ఓవర్సీస్ లో కూడా అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకుంది, కలెక్షన్స్ కి మించి…

అక్కినేని ఫ్యామిలీ కి ఓ మరిచుపోలేని అద్బుతంలా నిలిచింది. ఇలాంటి సినిమా 6 ఏళ్ళు పూర్తీ చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా లో అక్కినేని ఫ్యాన్స్ భారీ ట్రెండ్ చేయగా 24 గంటల్లో సీనియర్ హీరోల సినిమాల విషయం లో ఆల్ టైం 3 వ బిగ్గెస్ట్ ట్రెండ్ ని సొంతం చేసుకుంది మనం సినిమా. 1 లక్షా 62 వేలకి పైగా ట్వీట్స్ 24 గంటల్లో పోల్ అయ్యాయి.

మొత్తం మీద సీనియర్ హీరోల్లో టాప్ యానివర్సరీ ట్రెండ్స్ ని ఒకసారి గమనిస్తే
#11YearsOfKICKMadness -310.6K
#DecadeForSimhaRoar -275K(*Corrected)
#6YearsForClassicManam – 162.6K tweets
#30GloriousYrsForIHJVAS – 51.5K~ Tweets
ఇవీ మొత్తం మీద టాప్ 4 సీనియర్ హీరోస్ మూవీస్ యానివర్సరీ ట్రెండ్స్. మనం సినిమా రేంజ్ పాజిటివ్ టాక్ అతి కొద్ది సినిమాలు మాత్రమే సొంతం చేసుకున్నాయి…

Leave a Comment