టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

కాంచన 3 తెలుగు తమిళ్ టోటల్ కలెక్షన్స్…హ్యుమంగస్ బ్లాక్ బస్టర్!!

రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాంచన 3 సమ్మర్ రేసులో ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే, తెలుగు లో సినిమా టాక్ నెగటివ్ గా ఉన్నా కానీ అల్టిమేట్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది, కాగా తెలుగు తమిళ్ రెండు కలిపి సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని కాంచన సిరీస్ లో 3 వ 100 కోట్ల గ్రాస్ సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది.

మొత్తం మీద కాంచన 3 తమిళ్ మరియు తెలుగు రెండు కలిసి 56 కోట్ల దాకా బిజినెస్ ని అందుకుంది, అందులో తెలుగు వర్షన్ 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి పరిశీలిస్తే..

Tamil Nadu – 71.56 Cr
AP & TS combined – 33.68 Cr
Karnataka – 5.88 Cr
Kerala – 1.23 Cr
ROI – 0.80 Cr
Overseas – 15.48 Cr
Total Gross – 128.63 Cr ఇదీ వరల్డ్ వైడ్ గా కాంచన 3 సినిమా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్కలు… ఇప్పుడు సినిమా టోటల్ గా సాధించిన షేర్ లెక్కలను ఒకసారి గమనిస్తే..

Tamil Nadu – 37.85 Cr
AP & TS combined – 19.91 Cr
Karnataka – 2.84 Cr
Kerala – 0.57 Cr
ROI – 0.33 Cr
Overseas – 6.22 Cr
Total Share – 67.72 C(ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ గా సాధించిన షేర్ కలెక్షన్స్) సినిమా తెలుగు లో ఆల్ మోస్ట్ 20 కోట్ల వరకు షేర్ ని అందుకుంది.

తమిళ్ వర్షన్ వరల్డ్ వైడ్ గా 47.7 కోట్ల దాకా షేర్ ని సాధించింది. మొత్తం మీద రెండు చోట్లా కలిపి బిజినెస్ 56 కోట్లకు 67.7 కోట్లకు పైగా షేర్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. దాంతో మరో కాంచన సీక్వెల్ చేయడానికి రాఘవ లారెన్స్ ఇప్పుడు ఉవ్విళ్ళూరుతున్నాడు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!