న్యూస్ బాక్స్ ఆఫీస్

కొండపొలం 5 డేస్ కలెక్షన్స్…దారుణం ఇది!

బాక్స్ ఆఫీస్ దగ్గర పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొండ పొలం కలెక్షన్స్ కోసం కష్టాలు పడుతుంది, వర్కింగ్ డేస్ లో సినిమా రోజు రోజుకి డ్రాప్స్ హెవీగా ఉంటూ వస్తుండటం తో ఇక బ్రేక్ ఈవెన్ ని సినిమా సొంతం చేసుకోవడం కష్టమే అని కన్ఫాం అయినా లాస్ ని కవర్ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ సినిమా డ్రాప్స్ హెవీగా ఉండటంతో లాస్ ని కవర్ చేసేలా లేదు…

సినిమా మొత్తం మీద 4 వ రోజు 30 లక్షలకు పైగా షేర్ ని సొంతం చేసుకోగా 5 వ రోజు 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకోగా ఏమాత్రం గ్రోత్ చూపెట్ట లేక పోయిన సినిమా 19 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది. దాంతో సినిమా టోటల్ 5 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…

👉Nizam: 87L
👉Ceeded: 37L
👉UA: 59L
👉East: 32L
👉West: 24L
👉Guntur: 37L
👉Krishna: 26L
👉Nellore: 19L
AP-TG Total:- 3.21CR(5CR~ Gross)
Ka+ROI: 11L
OS – 17L
Total WW: 3.49CR(5.75CR~ Gross)
సినిమా టోటల్ బిజినెస్ 7.5 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కి సినిమా 8 కోట్లు అందుకోవాలి. 5 రోజుల తర్వాత ఇంకా 4.51 కోట్ల దూరంలో ఉంది సినిమా..

Leave a Comment