న్యూస్ బాక్స్ ఆఫీస్

ఖైదీ కలెక్షన్స్: టార్గెట్ 29 కోట్లు…10 రోజుల్లో వచ్చింది ఇది!!

కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన కార్తీ నటించిన లేటెస్ట్ ఎక్స్ పెరి మెంటల్ మూవీ ఖైదీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి ముందు పెద్దగా అంచనాలు లేకున్నా రిలీజ్ తర్వాత టోటల్ సీన్ మారిపోయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ మౌత్ టాక్ ఉండటం తో సినిమా అదిరి పోయే కలెక్షన్స్ ని అందుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది.

తెలుగు రాష్ట్రాలలో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా రిలీజ్ అయిన 10వ రోజు కూడా జోరు చూపింది. సినిమా 10 వ రోజు కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 21L
?Ceeded: 10L
?UA: 10L
?East: 4.2L
?West: 2.6L
?Guntur: 4L
?Krishna: 6.4L
?Nellore: 2.2L
AP-TG Day 10:- 0.60Cr??

ఇక సినిమా ఓవరాల్ గా 10 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ వివరాలను గమనిస్తే
?Nizam: 2.45Cr
?Ceeded: 1.02Cr
?UA: 87L
?East: 48L
?West: 32L
?Guntur: 40L
?Krishna: 53L
?Nellore: 27L
AP-TG 10 Days:- 6.34Cr
తెలుగు బిజినెస్ 4.3 కోట్లు కాగా 5 కోట్ల టార్గెట్ కి ఇప్పటికే 1.34 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుంది సినిమా..

ఇక టోటల్ గా 10 రోజులకు గాను వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?TamilNadu: 34.2Cr
?AP TG: 11Cr
?Karnataka: 2.35Cr
?Kerala: 5.85Cr
?ROI: 1.40Cr
?Total India: 54.8Cr
?Overseas: 12.5Cr~
10 Days Worldwide:- 67.3Cr??
Share: 35Cr~(Business 28.3cr)
?S-U-P-E-R-H-I-T? ఇదీ టోటల్ గా సినిమా 10 రోజుల కలెక్షన్స్.

అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమా ఇప్పటికే 29 కోట్ల టార్గెట్ కి ఓవరాల్ గా 6 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది, ఇప్పుడు కూడా స్ట్రాంగ్ గా కలెక్షన్స్ ఉండటం తో లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం అయితే పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Comment