న్యూస్ బాక్స్ ఆఫీస్

ఖైదీ కలెక్షన్స్: టార్గెట్ 29 కోట్లు…2 వారాల్లో వచ్చింది ఇది!!

కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ఖైదీ బాక్స్ ఆఫీస్ పాజిటివ్ టాక్ పవర్ చూపుతూ రెండు వారాలను పూర్తీ చేసుకుంది, సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా సైలెంట్ గా రిలీజ్ అయినా తర్వాత పాజిటివ్ టాక్ పవర్ తో అప్పటి వరకు ఓపెనింగ్స్ లో జోరు చూపిన విజిల్ ని దాటేస్తూ వీకెండ్ తర్వాత ప్రతీ రోజు ఎక్కువ వసూళ్ళనే సాధిస్తూ ఇప్పుడు 2 వారాలు పూర్తీ అయ్యే సరికి సంచలన కలెక్షన్స్ ని అందుకుంది.

సినిమా రెండో వారం వర్కింగ్ డేస్ లో కూడా మంచి వసూళ్ళనే సాధిస్తుంది, 14 వ రోజు సినిమా షేర్స్ ని గమనిస్తే
?Nizam: 3L
?Ceeded: 2L
?UA: 2L
?East: 1L
?West: 0.8L
?Guntur: 0.8L
?Krishna: 1.2L
?Nellore: 0.9L
AP-TG Day 14:- 0.12Cr
ఈ లెక్కన మళ్ళీ వీకెండ్ లో రెచ్చిపోయే అవకాశం ఉంది.

ఇక 2 వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 2.67Cr
?Ceeded: 1.16Cr
?UA: 1.01Cr
?East: 56L
?West: 38L
?Guntur: 45L
?Krishna: 60L
?Nellore: 31L
AP-TG 10 Days:- 7.14Cr
5 కోట్ల టార్గెట్ కి ఇప్పటికే 2.14 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని తెలుగు లో సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక 2 వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
?TamilNadu: 43.2Cr
?AP TG: 12.30Cr
?Karnataka: 2.62Cr
?Kerala: 6.25Cr
?ROI: 1.51Cr
?Total India: 65.88Cr
?Overseas: 14.65Cr~
Worldwide:- 80.55Cr??
Share: 42.5Cr~(Business 28.3cr)
??B-L-O-C-K-B-U-S-T-E-R??
ఇదీ వరల్డ్ వైడ్ గా సినిమా 2 వారాల కలెక్షన్స్ భీభత్సం.

సినిమా తెలుగు తమిళ్ కలిపి 29 కోట్ల టార్గెట్ కి ఇప్పటికే 42.5 కోట్ల షేర్ ని అందుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది, మూడో వారం లో కూడా జోరు చూపేలా ఉండటం తో లాంగ్ రన్ లో 100 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Comment