న్యూస్ బాక్స్ ఆఫీస్

ఖైదీ కలెక్షన్స్: 28.3 కోట్లకు అమ్మితే..3 వారాల్లో వచ్చింది ఇది!!

కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ ఖైదీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను పూర్తీ చేసుకుని ఊచకోత కోసింది, సినిమా లో ఎలాంటి సాంగ్స్ కానీ హీరోయిన్ కానీ కామెడీ సీన్స్ కానీ లేకున్నా కానీ టైట్ స్క్రీన్ ప్లే ఉండటం అది ఆడియన్స్ కి బాగా నచ్చడం తో దాన్నే అడ్వాంటేజ్ గా తీసుకున్న సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఇప్పుడు 3 వారాల్లో 100 కోట్లకు చేరువ అయ్యింది.

సినిమా తెలుగు రాష్ట్రాలలో చాలా స్లో స్టార్ట్ నే సొంతం చేసుకున్నా కానీ తర్వాత వీకెండ్ నుండి పుంజుకున్న సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో అనుకున్న టార్గెట్ ని మించి వసూళ్లు సాధించింది, బిజినెస్ 4.5 కోట్ల రేంజ్ లో ఉండగా టార్గెట్ 5 కోట్లు కాగా సినిమా 3 వారాలు పూర్తీ అయ్యే సరికి…

సాధించిన ఏరియాల వారి తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 2.98Cr
?Ceeded: 1.28Cr
?UA: 1.17Cr
?East: 63L
?West: 43L
?Guntur: 55L
?Krishna: 77L
?Nellore: 39L
AP-TG 21 Days:- 8.20Cr… ఏకంగా 3.2 కోట్ల ప్రాఫిట్ ని ఇప్పటికే అందుకుని సంచలనం సృష్టించింది ఖైదీ సినిమా.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే
?TamilNadu: 52.2Cr
?AP TG: 14.07Cr
?Karnataka: 3.10Cr
?Kerala: 8.45Cr
?ROI: 1.83Cr
?Total India: 79.65Cr
?Overseas: 18Cr~
Worldwide:- 97.65Cr??
Share: 52Cr~(Business 28.3cr)
??B-L-O-C-K-B-U-S-T-E-R??
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ భీభత్సం.

సినిమా టోటల్ బిజినెస్ 28.3 కోట్లు కాగా సినిమా 3 వారాల్లో 52 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఇప్పటికే 13.7 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. ఇక 4 వ వీకెండ్ లో కూడా స్ట్రాంగ్ గా ఉండటం తో లాంగ్ రన్ లో మరింత దూరం వెళ్ళే అవకాశం అయితే పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Comment