న్యూస్ బాక్స్ ఆఫీస్

గల్లీ రౌడీ: 3 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది!!

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు యావరేజ్ అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు డ్రాప్స్ హెవీ గానే సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు రెట్టించిన జోరు చూపెట్టాల్సిన అవసరం ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వర్షాలు వినాయక నిమజ్జనం ఎఫెక్ట్ వలన…

మరీ అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేక పోయింది, రెండో రోజు సినిమా 33 లక్షల రేంజ్ షేర్ ని సొంతం చేసుకోగా మూడో రోజు 40 – 45 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకుంటే సినిమా రెండో రోజు కన్నా 3 లక్షలు షేర్ అధికంగా సాధించింది.

👉Nizam: 11L
👉Ceeded: 7L
👉UA: 6L
👉East: 3L
👉West: 2L
👉Guntur: 3L
👉Krishna: 2L
👉Nellore: 2L
AP-TG Total:- 0.36CR(0.58CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద 3 వ రోజు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ లెక్క. ఇక సినిమా మూడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 40L
👉Ceeded: 24L
👉UA: 18L
👉East: 11L
👉West: 8L
👉Guntur: 13L
👉Krishna: 9L
👉Nellore: 7L
Total AP TG: 1.30CR(2.10CR~ Gross)
👉KA+ROI: 3L
👉OS: 1L~
TOTAL Collections: 1.34CR(2.20CR~ Gross)
ఇదీ సినిమా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమాను ఓన్ రిలీజ్ కాకుండా మొత్తం మీద 2.75 కోట్లకు…

అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు మరో 1.66 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వర్కింగ్ డేస్ లో కొంచం గట్టిగా హోల్డ్ చేస్తే లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ కి చేరువ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Leave a Comment