న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

గ్యాంగ్ లీడర్ టోటల్ బిజినెస్…బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఇదే!!

వరుసగా వచ్చిన రెండు ఫ్లాఫుల తర్వాత ఈ ఇయర్ జెర్సీ సినిమా తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు నాచురల్ స్టార్ నాని, ఇప్పుడు విక్రం కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. ఈ సినిమా కి కూడా మార్కెట్ లో మంచి క్రేజ్ ఉండటం తో బిజినెస్ పరంగా మరో సారి సత్తా చాటు కున్నాడు నాని.

కాగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని గమనిస్తే..
Nizam – 8 Cr
Ceeded – 3.60 Cr
UA – 2.50 Cr
East – 1.60 Cr
West – 1.20 Cr
Guntur – 1.75 Cr
Krishna – 1.40 Cr
Nellore – 0.75 Cr
Total AP/TS – 20.80 Cr
Karnataka – 1.4Cr
ROI – 40L
USA – 4Cr
ROW – 1.4Cr
Total WW – 28Cr 

అంటే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర నాని గ్యాంగ్ లీడర్ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవాలి అంటే మినిమం 29 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, తెలుగు రాష్ట్రాలలో 21.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకుంటే బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుంటుంది.

రీసెంట్ టైం లో హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా నాని సినిమాల బిజినెస్ చాలా కన్సిస్టంట్ గా సాగుతుంది, ఒకసారి రీసెంట్ మూవీస్ బిజినెస్ ని గమనిస్తే
GangLeader- 28Cr
JERSEY – 26Cr
Devadas(Multi Starer) – 37.2Cr
KrishnarjunaYuddham – 26Cr
MCA – 30Cr
NinnuKori – 20Cr
NenuLocal – 20Cr ఇలా నాని రీసెంట్ మూవీస్ అన్ని బిజినెస్ పరంగా దుమ్ము లేపాయి.

మీడియం రేంజ్ హీరోలలో ఇలా హిట్స్ కి ఫ్లాఫ్స్ కి తేడా లేకుండా ప్రతీ కొత్త సినిమా కి మంచి బిజినెస్ ని అందుకుంటూ నాచురల్ స్టార్ నాని మోస్ట్ కన్సిస్టంట్ సేఫ్ హీరో గా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకు పోతున్నాడు. ఇక ఇప్పుడు గ్యాంగ్ లీడర్ జోరు ఎలా ఉంటుంది అన్నది ఆసక్తి కరంగా మారింది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!