న్యూస్ స్పెషల్

చరిత్ర చిరిగి పోయింది…ఫాస్టెస్ట్ 15 మిలియన్ వ్యూస్ రికార్డ్ మహేష్ కాళ్ళ కింద!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా టీసర్ యూట్యూబ్ లో సంచలన రికార్డులతో దూసుకు పోతుంది. మొదటి కొన్ని గంటల్లో ఫాస్టెస్ట్ 50K లైక్స్ నుండి ఫాస్టెస్ట్ 200K లైక్స్ వరకు అన్ని రికార్డులను బ్రేక్ చేసిన టీసర్ తర్వాత కొంచం స్లో అవ్వగా ఫాస్టెస్ట్ 3 లక్షల లైక్స్ రికార్డ్ ను మిస్ చేసుకుంది.

లైక్స్ రికార్డ్ తర్వాత స్లో డౌన్ అయినా కానీ వ్యూస్ పరంగా మాత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా టీసర్ సంచలన రికార్డులను కంటిన్యు చేస్తూ దూసుకు పోతుంది, దాంతో ఇప్పుడు 24 గంటల పరంగా వ్యూస్ పరంగా కొత్త రికార్డులు నమోదు అయ్యే అవకాశం అయితే పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

సినిమా టీసర్ యూనిట్ లెక్కల ప్రకారం ఫాస్టెస్ట్ 1 మిలియన్ నుండి ఏకంగా ఫాస్టెస్ట్ 15 మిలియన్ వ్యూస్ వరకు అన్ని వ్యూస్ రికార్డుల బెండు తీసిందని అంటున్నారు. ఫాస్టెస్ట్ 15 మిలియన్ రియల్ టైం వ్యూస్ అంటున్నారు కాబట్టి… యూట్యూబ్ లో అవి 24 గంటలు ముగిసే లోపు అప్ డేట్ అయితే… ఆల్ టైం రికార్డ్ కొట్టడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు.

ఇక ప్రస్తుతానికి యూట్యూబ్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా టీసర్ అప్ డేటెడ్ వ్యూస్ 11.4 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేయగా లైక్స్ 3 లక్షల 75 వేల మార్క్ ని దాటేసింది. దాంతో వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డులు ఇప్పుడు 24 గంటలకు గాను మహేష్ సొంతం చేసుకోవడం ఖాయం అవ్వగా…

లైక్స్ పరంగా మాత్రం కొత్త రికార్డులు నమోదు అవ్వడం ఇప్పుడు కష్టంగానే ఉంది, సాహో టీసర్ లైక్స్ 24 గంటల్లో 4 లక్షల 55 వేల కి పైగా ఉన్నాయి. అది అందుకోవాలి అంటే టీసర్ కి ప్రస్తుతం కష్టంగానే కనిపిస్తుంది. చూద్దాం 24 గంటల్లో సినిమా టీసర్ ఎంతవరకు వెళుతుందో!!… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!