న్యూస్ బాక్స్ ఆఫీస్

చస్ జస్ట్ (6) లక్షలే తక్కువ… ఏం హోల్డ్ సామి!!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ లావణ్య త్రిపాటి ల కాంబినేషన్ లో తమిళ్ సూపర్ హిట్ కనితన్ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అర్జున్ సురవరం బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, కాగా సినిమా టాక్ మరీ అల్ట్రా పాజిటివ్ గా లేకున్నా కానీ వీకెండ్ వరకు కుమ్మేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కూడా సత్తా చాటుకుంటూ దూసుకు పోతుంది.

కాగా సినిమా 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 54 లక్షల షేర్ ని అందుకోగా 5 వ రోజు కూడా వర్కింగ్ డే నే అయినా కానీ కేవలం 6 లక్షల డ్రాప్స్ ని మాత్రమె సొంతం చేసుకుని 5 వ రోజు 48 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేసింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల షేర్స్ ని గమనిస్తే
?Nizam: 16L
?Ceeded: 6L
?UA: 7L
?East: 5L
?West: 3.2L
?Guntur: 4L
?Krishna: 3.6L
?Nellore: 3L
AP-TG Total:- 0.48cr
ఇదీ సినిమా హోల్డ్ చేసిన తీరు.

ఇక 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.18Cr
?Ceeded: 56L
?UA: 67L
?East: 43L
?West: 34L
?Guntur: 59L
?Krishna: 45L
?Nellore: 29L
AP-TG Total:- 4.51cr
Ka & ROI: 25L
OS: 53L
Total WW: 5.29CR(9.55cr Gross)
కాగా సినిమా యూనిట్ మమ్మల్ని సంప్రదించి సినిమా బిజినెస్ గురించి మరోసారి అప్ డేట్ చేశారు.

సినిమా కి నైజాంలో 2.45 కోట్లు, అలాగే టోటల్ ఆంధ్రా లో 3 కోట్ల బిజినెస్ జరిగిందని, లేట్ రిలీజ్ అవ్వడం తో మిగిలిన చోట్ల ఓన్ గా రిలీజ్ చేశామని చెప్పుకొచ్చారు. దాంతో ఓవరాల్ బిజినెస్ ఇప్పుడు 5.45 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కి సినిమా 6 కోట్లు వసూల్ చేయాలి. ఈ లెక్కన మరో 70 లక్షల రేంజ్ షేర్ వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ కానుంది ఈ సినిమా.

Leave a Comment