న్యూస్ బాక్స్ ఆఫీస్

చిత్రలహరి డే 2 ఓపెనింగ్స్…కుమ్ముతున్నాడు!!

ఒకటి తర్వాత ఒకటి వరుసగా 6 ఫ్లాఫ్స్ వెక్కిరించినా కానీ మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి తో అద్బుతమైన ఆరంభాన్ని సొంతం చేసుకున్నాడు సాయి ధరం తేజ్, బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 3.26 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 4.21 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము లేపగా ఇప్పుడు రెండో రోజు లో ఎంటర్ అయింది సినిమా.

రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రెండు షోల కి కేవలం 30 టు 35% వరకు డ్రాప్స్ ని మాత్రమె సొంతం చేసుకుని అద్బుతంగా హోల్డ్ చేసింది అని చెప్పాలి, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మెల్లి మెల్లి గా ఇంప్రూవ్ అవుతుండగా…

ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పుంజుకుంటున్నాయి. కాగా మొత్తం మీద ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి రెండు రాష్ట్రాలలో 2 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది కానీ ఈ రోజు రెండు IPL మ్యాచులు ఉండటం తో ఆ ఎఫెక్ట్ పడితే…

సినిమా కలెక్షన్స్ తో కొంచం తగ్గే అవకాశం ఉందని చెప్పాలి, దాంతో పాటు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుంది అని చెప్పాలి. సినిమా బిజినెస్ దృశ్యా రెండో రోజు 2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ అంటే బాక్స్ ఆఫీస్ ను…

కుమ్ముతున్నాడు అనే చెప్పాలి, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటె లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది, 6 ఫ్లాఫుల తర్వాత వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర తన మార్క్ ని చూపెడుతూ మెగా మేనల్లుడు రెచ్చి పోతున్నాడు అనే చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!