న్యూస్ బాక్స్ ఆఫీస్

చిత్రలహరి డే 3 ఓపెనింగ్స్…ఊహించని ఊచకోత!!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 7 కోట్లకు పైగా షేర్ తో ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగానికి పైగా రికవరీ చేసి దుమ్ము లేపింది, ఇక సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు తో పోల్చితే డ్రాప్స్ చాలా తక్కువగా తొలి రెండు షోల కి…

ఏర్పడటం నిజంగానే షాకింగ్ అని చెప్పాలి, రెండో రోజు తో పోల్చితే మూడో రోజు డ్రాప్స్ కేవలం 5 నుండి 8% వరకు మాత్రమె ఉండటం తో సినిమా అల్టిమేట్ లెవల్ లో మూడో రోజు ని మొదలు పెట్టింది, ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా బాగానే ఉండటం తో సినిమా..

మూడో రోజు కూడా రెండో రోజు లెవల్ లో 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి, గ్రోత్ మరింత ఎక్కువగా ఉండి IPL ఎఫెక్ట్ పడకుండా ఉంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు, మరి డే ఎండ్ కి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!