న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

జెర్సీ టోటల్ బిజినెస్…టార్గెట్ పెద్దదే!

నాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీస్ లో MCA బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన సినిమాలు అనుకున్న రేంజ్ ఫలితాన్ని ఇవ్వలేదు, ఇలాంటి సమయం లో క్రికెట్ బ్యాగ్ డ్రాప్ లో జెర్సీ అంటూ సరికొత్త మూవీ తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. కాగా ఈ సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ కూడా సాలిడ్ గా ఉండటం తో అందరి లోను సినిమా ఎంతవరకు జోరు చూపుతుంది అన్నది ఆసక్తి గా మారింది.

సినిమా టోటల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని గమనిస్తే.. Nizam – 7cr Ceeded – 3.2cr Andhra – 10cr AP TG – 20.2cr Ka & ROI – 1.9cr OS – 4cr Total Business – 26cr ఇదీ సినిమా మొత్తం మీద సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్. 

కాగా ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 27 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాలి, సినిమా కాన్సెప్ట్ బాగానే ఉన్నా కానీ, అలాంటి కాన్సెప్ట్ తోనే మజిలీ రావడం హిట్ అవ్వడం తో ఆ ఇంపాక్ట్ ఈ సినిమా పై పడుతుందేమో అన్న డౌట్ ఉంది, పడక పొతే మాత్రం జెర్సీ తో నాని గట్టిగానే కొట్టడం ఖాయమని చెప్పొచ్చు. 

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!