న్యూస్ బాక్స్ ఆఫీస్

టార్గెట్ 101 కోట్లు… మహర్షి 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే!!

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఘనంగా ముగించుకుంది, సినిమా కొన్ని ఏరియాల్లో దుమ్ము లేపే వసూళ్ళ ని సాధించగా కొన్ని ఏరియాల్లో జస్ట్ ఒకే అనిపించుకుంది, ఓవరాల్ గా మాత్రం మొదటి వారం ముగిసే సరికి వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ వసూల్ చేసిన మొదటి వారం సినిమాల్లో ఒకటిగా నిలిచి సూపర్ స్టార్ సత్తా ఏంటో చూపించింది మహర్షి..

సినిమా మొదటి వారం టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
Nizam:21.21C
Ceeded:7.45C
UA:7.49C
East:5.63C
West:4.42C
Krishna:4.28C
Guntur:6.43C
Nellore:2.16C
Total 7 Days: 59.07C
Ka- 6.4C
ROI- 2.15C
USA- 6.3C
ROW-1.5C
Total: 75.37Cr(Gross-128C)

సినిమాను టోటల్ గా 100 కోట్లకు అమ్మగా సినిమా 101 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫస్ట్ వీక్ లో 75.37 కోట్ల షేర్ ని 128 కోట్ల గ్రాస్ ని అందుకుని మరో 24.6 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ కానుంది. రెండో వారం సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అన్న దాని పై బ్రేక్ ఈవెన్ ఆధార పడి ఉంటుంది అని చెప్పాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!