న్యూస్ స్పెషల్

టాలీవుడ్ టాప్ 10 బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్స్!!

టాలీవుడ్ లో పుట్టిన రోజు ట్రెండ్స్ కూడా ఇప్పుడు సరికొత్త రికార్డులతో మెంటల్ ఎక్కిస్తున్నారు, పాత రికార్డులు అన్నీ కొత్త ట్రెండ్స్ తో బ్రేక్ చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్ ఒక్కో హీరో బర్త్ డే ట్రెండ్ జరిగిన కొద్ది సెట్ అవుతూ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ మహేష్ బర్త్ డే ట్రెండ్ ని పవన్ బర్త్ డే ట్రెండ్ బ్రేక్ చేయగా ఇప్పుడు ఆ రికార్డ్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్రేక్ చేశారు.

అంతకుముందు ఇయర్ కూడా ఫస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, తర్వాత మహేష్ ఫ్యాన్స్, తర్వాత పవన్ ఫ్యాన్స్ లాస్ట్ లో ప్రభాస్ ఫ్యాన్స్ బ్రేక్ చేశారు, ఇలా రీసెంట్ ఇయర్స్ లో బర్త్ డే ట్రెండ్స్ లో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. తెలుగు హీరోల పరంగా

ఇప్పటి వరకు జరిగిన బర్త్ డే ట్రెండ్స్ లో టాప్ 10 బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్స్ ని గమనిస్తే, పైన చెప్పిన హీరోల ట్రెండ్స్ ఎక్కువగా ఉండటం విశేషం. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొట్ట మొదటి సారి 20 మిలియన్ మార్క్ ని అందుకుని కొత్త రికార్డ్ సాధించారు. ఓవరాల్ గా టాప్ 10 బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్స్ ఇవి…

10. #DBDDarlingPrabhas(2017)

9.#HappyBirthdayNTR(2018)

8. #HappyBirthdayAlluArjun(2020)

7.#HBDLeaderPawanKalyan(2017)

6.#HappyBirthdayPrabhas(2018)

5.#HBDSuperstarMAHESH(2018)

4. #HBDJanaSenaniPawankalyan(2018)

3. #HappyBirthdaySSMB(2019)

2. #HappyBirthdayPawanKalyan(2019)

1. #HappyBirthdayNTR(2020)

ఇవీ మొత్తం మీద టాలీవుడ్ హీరోల పరంగా బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్స్ రికార్డులు అందుకున్న పుట్టిన రోజు ట్రెండ్స్. ఈ ఇయర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొత్త రికార్డ్ సాధించగా తర్వాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ ల పుట్టిన రోజులు ఉన్నాయ్. మరి వాటిలో ఏవి ఈ రికార్డులు బ్రేక్ చేస్తాయో చూడాలి…

Leave a Comment