న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

టాలీవుడ్ టీసర్లలో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన టాప్ 10 టీసర్స్!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి 24 గంటలను పూర్తీ చేసుకుంది, కాగా సినిమా టీసర్ 24 గంటల్లో భారీ రికార్డులతో దుమ్ము లేపింది, లైక్స్ పరంగా కొద్దిగా నిరాశ పరిచినా కానీ వ్యూస్ పరంగా మాత్రం అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసింది. యూనిట్ వర్గాల లెక్క ప్రకారం రియల్ టైం టాలీవుడ్ హిస్టరీ లోనే సరికొత్త..

రికార్డ్ ను నమోదు చేసి దుమ్ము లేపగా అప్ డేటెడ్ వ్యూస్ కూడా దుమ్ము లేపాయి. ఓవరాల్ గా రియల్ టైం వ్యూస్ 18 మిలియన్స్ మార్క్ ని దాటి ఆల్ టైం రికార్డ్ కొట్టింది, ఇక అప్ డేటెడ్ వ్యూస్ 24 గంటలు పూర్తీ అయ్యే సరికి 14.64 మిలియన్ మార్క్ ని దాటింది.

దాంతో సంచలన రికార్డ్ ను నమోదు చేసిన సరిలేరు నీకెవ్వరు టీసర్ ఇది వరకు టాప్ లో ఉన్న సాహో కన్నా ఆల్ మోస్ట్ 1.6 మిలియన్స్ లీడ్ తో సంచలనం సృష్టించింది. కాగా ఇప్పటి వరకు టాలీవుడ్ లో రిలీజ్ అయిన టీసర్లలో మొదటి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని అందుకున్న టాప్ 10 టీసర్లను ఒకసారి గమనిస్తే…

💥Tollywood [ Most Viewed ] Teasers in 24hrs💥
👉#SarileruNeekevvaruTeaser – 14.64M💥💥
👉#SaahoTeaser- 12.94M
👉#Maharshi -11.14M
👉#BharatAneNenu-8.67M
👉#SyeRaa -7.2M
👉#VinayaVidheyaRama- 6.79M
👉#Agnyaathavaasi-5.92M
👉#AravindhaSametha-5.9M
👉#SyeRaaTeaser2- 5.9M
👉#Rangasthalam(2018)-5.8M
ఇవీ మొత్తం మీద టాప్ 10 ప్లేసులలో నిలిచిన టీసర్లు… సూపర్ స్టార్ మహేష్ బాబు దెబ్బ ఏ రేంజ్ లో ఉందీ అంటే…

ఏకంగా టాప్ 4 లో 3 మహేష్ మూవీస్ ఉండటం విశేషం. ఇక రానున్న టైం లో అల వైకుంఠ పురంలో తో పాటు చాలా పెద్ద సినిమాలు రానున్న టైం లో రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలలో ఏ సినిమా మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా వ్యూస్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!