న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

టాలీవుడ్ టీసర్స్ లో ఫాస్టెస్ట్ 50k నుండి 300K లైక్స్ ని సాధించిన సినిమాలు ఇవే!!

  టాలీవుడ్ లో రీసెంట్ టైం లో రిలీజ్ అయిన టీసర్లలో సాలిడ్ రికార్డులు మనం చూస్తూనే ఉన్నాం, ఒకప్పుడు 1 మిలియన్ వ్యూస్ ని అందుకోవడానికి రోజుల సమయం పట్టేది కానీ ఇప్పుడు అది కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగి పోతుంది, ఇక టీసర్ల లైక్స్ పరంగా కూడా 1 లక్ష లైక్స్ రావడానికి రోజులు పట్టేది ఇప్పుడు మాత్రం అది కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగి పోతూ వస్తుంది. ఒకసారి ఇప్పటి వరకు….

రిలీజ్ అయిన టీసర్లలో అత్యంత వేగంగా 50 వేల లైక్స్ నుండి 2 లక్షల లైక్స్ దాకా సాధించిన టీసర్లను ఒకసారి గమనిస్తే..
1- Tollywood Fastest 50K Likes
#AravindhaSametha-10Min
#Agnyaathavaasi-11 Min
#MaharshiTeaser-14min
#BharatAnenenu – 18 Min
#SyeraaTeaser – 22Mins ఇవీ అత్యంత వేగంగా 50 వేల లైక్స్ ని అందుకున్న టీసర్లు.

2- Tollywood Fastest 100K Likes
#SaahoTeaser – 23 Mins
#AgnyaathavaasiTeaser – 29 mins
#AravindhaSamethaTeaser – 31 min
#BharathAneNenuTeaser – 35 min
#MaharshiTeaser – 38 min
#SyeRaaTeaser – 45 min
3- Tollywood Fastest 200k likes
#Agnyaathavaasi – 80 Mins
#SaahoTeaser(2019) – 82Mins
#SyeRaaTeaser(2019) – 155Mins~
#AravindhaSametha-160Mins
#Agnyaathavaasi-186Min
#MaharshiTeaser-222Mins
#BharatAnenenu – 320 Min ఇవీ మొత్తం మీద ఇప్పటి వరకు వచ్చిన టీసర్లలో అత్యంత వేగంగా 50 వేల లైక్స్ నుండి 2 లక్షల లైక్స్ దాకా సాధించిన టీసర్లు.

Fastest 300K Liked Teasers In TFI.
1. #Agnyaathavaasi – 4hr 32Mins
2. #Saaho – 4hr 45Mins
3. #SyeRaaTeaser (2019) – 7Hr 7Mins
4. #AravindhaSametha – 26 Hrs
5. #SyeRaaTeaser (2018) – 27hr 22Mins ఇవీ మొత్తం మీద ఫాస్టెస్ట్ 3 లక్షల లైక్స్ ని అందుకున్న టీసర్లు… సైరా టీసర్ 2 మొత్తం మీద పర్వాలేదు అనిపించే రికార్డులను నమోదు చేసింది.

ఇక రానున్న టైం లో మరిన్ని పెద్ద సినిమాలు రానున్న కారణంగా ఈ లిస్టులో కచ్చితంగా మార్పులు జరిగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.. వాటి లో ఏ సినిమా ఈ లిస్టులో చేరుతుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!