న్యూస్ స్పెషల్

టాలీవుడ్ లేటెస్ట్ టాప్ 10 బిగ్గెస్ట్ మూవీ యానివర్సరీ ట్రెండ్స్ ఇవే!!

టాలీవుడ్ లో రీసెంట్ టైం లో ప్రతీ సినిమా కి యానివర్సరీ ట్రెండ్స్ జరుగుతున్నాయి… ఇది వరకు హీరోల బర్త్ డే ట్రెండ్స్ మాత్రమె చేశారు కానీ, తర్వాత తర్వాత కొత్త కొత్త ట్రెండ్స్ ని మొదలు పెట్టారు ఫ్యాన్స్. అందులో సినిమా ల యానివర్సరీ ట్రెండ్స్ హీరోల బర్త్ డే ల ట్రెండ్స్ తర్వాత ప్లేస్ లో పాపులర్ అవుతూ వస్తుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా లకు…

టైర్ 2 హీరోల సినిమాలకు రీసెంట్ గా సీనియర్ హీరోల సినిమాలకు కూడా ఈ ట్రెండ్స్ పాకాయి. మొత్తం మీద ఎక్కువ శాతం వరకు ప్రతీ ట్రెండ్ లో కొత్త రికార్డులు నమోదు అవ్వగా కొన్ని సార్లు మిస్ అయ్యారు. కొన్ని ట్రెండ్స్ అయితే ఊహకందని రికార్డులు కూడా క్రియేట్ చేశాయి.

ఇక రీసెంట్ గా సింహాద్రి సినిమా 17 ఏళ్లని కంప్లీట్ చేసుకున్న సందర్బంగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ట్రెండ్ చేయడం మొదలు పెట్టి టాప్ 2 ప్లేస్ ని అందుకున్నారు. ఇక మొత్తం మీద ఇప్పటి వరకు జరిగిన సినిమాల యానివర్సరీ ట్రెండ్స్ లో టాప్ 10 ప్లేసులలో నిలిచిన ట్రెండ్స్ ని గమనిస్తే…

1)#8YrsOfGabbarSinghHysteria- 13.4Mil~
2)#17YearsForIHSimhadri: 8.8M+****
3)#14YearsForSouthIndiaIHPokiri-8.5M~
4) #DecadeForClassicDarling – 4Mil~
5) #2YEARSforBharatAneNenu-2.75M~
6)#3YrsForMightyBaahubali2-1.53M**
7)#3YearsForDJSensation: 1.5M**
8) #DecadeForMemorableAarya2: 1.21M
9)#19YrsOfClassicIHKushi- 1.13M~
10) #16YearsForMagicalAARYA: 870K

ఇవి ఇప్పటి వరకు జరిగిన టాప్ 10 బిగ్గెస్ట్ టాలీవుడ్ యానివర్సరీ ట్రెండ్స్.. రానున్న టైం లో మరిన్ని ట్రెండ్స్ జరిగుతాయి కాబట్టి ఈ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉన్న గబ్బర్ సింగ్ ట్రెండ్ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం ఏ ట్రెండ్ కి దక్కుతుందో చూడాలి.

Leave a Comment