న్యూస్ బాక్స్ ఆఫీస్

టాలీవుడ్ లో డే2…డే 3 తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ మూవీస్!

టాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక అవరోధాలను ఎదురుకుని సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 30 కోట్ల షేర్ ని అందుకున్న అతి కొద్ది మూవీస్ లో ఒకటిగా చేరి సంచలనం సృష్టించగా రెండో రోజు మూడో రోజు మరిన్ని అవరోధాలు ఎదురుకున్నా కానీ…

టాలీవుడ్ లో రెండో రోజు మూడో రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది, రెండో రోజు అయితే ఏకంగా నాన్ బాహుబలి రికార్డ్ ను టాలీవుడ్ లో సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది ఈ సినిమా….

ఒకసారి రెండో రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన సినిమాలను గమనిస్తే…
👉#Baahubali2 -14.80Cr
👉#VakeelSaab- 10.74Cr**
👉#Saaho -10.55Cr
👉#AlaVaikunthapurramuloo – 10.25Cr
👉#SyeRaa – 10.12Cr
👉#Rangasthalam – 9.15Cr
👉#SarileruNeekevvaru – 9.08Cr
👉#Baahubali -8.62Cr
👉#DJ – 8.20Cr
👉#BharatAneNenu- 8.20Cr
ఏకంగా నాన్ బాహుబలి 2 రికార్డ్ ను నమోదు చేస్తూ 10.74 కోట్ల షేర్ తో దుమ్ము లేపింది.

ఇక మూడో రోజు టికెట్ రేట్లు భారీగా తగ్గించడం తో ఆక్యుపెన్సీ ఎక్కువ ఉన్న కలెక్షన్స్ తగ్గగా అయినా కానీ మూడో రోజు వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ లిస్టు ను ఒకసారి గమనిస్తే…
👉#Baahubali2 -16.60Cr
👉#AlaVaikunthapurramuloo – 11.21Cr
👉#Saaho- 11.16Cr
👉#VakeelSaab- 10.39Cr***
👉#Rangasthalam- 10.05Cr
👉#Baahubali -9.49Cr
👉#DJ- 8.62Cr
👉#BharatAneNenu – 8.41Cr
👉 #Uppena – 8.26Cr

ఇలా రెండో రోజు మూడో రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా చరిత్రలో చోటు సొంతం చేసుకుంది, పరిస్థితులు మరింత బాగుంటే సినిమా కచ్చితంగా ఈ రేంజ్ కి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేదని చెప్పొచ్చు. ఇక ఈ ఇయర్ మరిన్ని పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాల్లో ఏ సినిమాలు ఈ లిస్టులో చోటు సొంతం చేసుకుంటాయో చూడాలి….

Leave a Comment