న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

టాలీవుడ్ హిస్టరీలో 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ సాధించిన టాప్ టీసర్లు ఇవే!

టాలీవుడ్ లో రీసెంట్ టైం లో అఫీషియల్ టీసర్లకు వ్యూస్ తో పాటు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి, ఒకప్పుడు ఒక లక్ష లైక్స్ రావాలి అంటే రోజులు పట్టేవి, కానీ అవి రాను రాను రోజుల నుండి గంటల వ్యవధిలో తర్వాత నిమిషాల వ్యవధిలో సాధిస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మధ్య కాలం లో ఒక లక్ష లైక్స్ కూడా అతి తక్కువ నిమిషాల్లో అందుకున్న టీసర్లు చాలా ఉన్నాయి. ఇక మొదటి 24 గంటల్లో…

హైయెస్ట్ లైక్స్ ని సాధించి టాప్ ప్లేసులలో నిలిచిన టాప్ టీసర్లు ఏవో ఒకసారి తెలుసుకుందాం పదండీ..
#SaahoTeaser(2019) – 455K
#Agnyaathavaasi(2017)-412K
#SyeRaaTeaser 2(2019)- 352K
#AravindhaSametha(2018)-292K
#SyeRaaNarasimhaReddy(2018)-290K
#Maharshi (2019)—287K
#BharatAneNenu(2018)-282K
#Rangasthalam(2018)-250K ఇవీ మొత్తం మీద రీసెంట్ టైం లో హైయెస్ట్ లైక్స్ ని ఫస్ట్ 24 గంటల్లో అందుకున్న టాప్ టీసర్లు.

కాగా అజ్ఞాతవాసి రెండేళ్ళ క్రితం నెలకొల్పిన రికార్డ్ ను సాహో టీసర్ రీసెంట్ గా బ్రేక్ చేసింది, దాంతో టీసర్ లైక్స్ విషయం లో ఇప్పుడు రాబోతున్న పెద్ద సినిమా టీసర్లకు సరికొత్త బెంచ్ మార్క్ గా మారింది. మరి ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే అప్ కమింగ్ టీసర్ ఏది అవుతుందో కింద కామెంట్ సెక్షన్ లో గెస్ చేయండి…

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!